tag:blogger.com,1999:blog-2993008243876842071.post7961055685525883465..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: ఇల్లరికపుటల్లుడు!కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-62285816008801044712009-02-27T19:26:00.000+05:302009-02-27T19:26:00.000+05:30మెచ్చును+ఏ శివుండు..ఈ విరుపు వల్ల గుర్తుకొచ్చి, ఇం...మెచ్చును+ఏ శివుండు..

ఈ విరుపు వల్ల గుర్తుకొచ్చి, ఇంతకు పూర్వం చదివిన చాటుకవిత్వపు పుస్తకం తిరగేసి ఈ పద్యాన్ని పట్టాను..శ్రీనాథుడు సింగభూపాలుని పొగుడుతున్నాడో, తిడుతున్నాడో తెలియనీయలేదుట..కే పొగడ్త, ఏ తిట్టు..

సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావుసింగజనపాలునకే
యుర్వింజెల్లును, దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్కసామజమనుటే..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-17602886043838098842009-02-26T07:32:00.000+05:302009-02-26T07:32:00.000+05:30చాలా బాగుందండి మీ వివరణ.-మురళిచాలా బాగుందండి మీ వివరణ.

-మురళిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-82232183641616222752009-02-25T12:23:00.000+05:302009-02-25T12:23:00.000+05:30ఆహా. ఈమాటలో మొన్ననే శ్రీనాథుడి చాటువుల మీది వ్యాసం...ఆహా. ఈమాటలో మొన్ననే శ్రీనాథుడి చాటువుల మీది వ్యాసం చదివినప్పటి నుండీ శ్రీనాథుడికి పేద్ధ విసనకఱ్ఱనైపోయాను. ఇప్పుడు ఇదిగో ఇంకో విందు.

మెచ్చడు ఏ శివుడు శ్రీనాథుడి కవిత్వాన్ని? అంతే కదండీ కామేశ్వరరావుగారూ! :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54413648859931319772009-02-24T21:04:00.000+05:302009-02-24T21:04:00.000+05:30పైన లక్ష్మిగారి మాట చాలా బావుంది.కామేశ్వర్రావుగారూ...పైన లక్ష్మిగారి మాట చాలా బావుంది.
కామేశ్వర్రావుగారూ, అనితరసాధ్యంగా వివరించారు.
రూప వర్ణన విషయంలో శివుడు వైరుధ్యాల పుట్ట.
అదలా ఉండగా, సుమారొక ఏడాది క్రితం ఒక నాట్య వేడుకలో దక్షుడిపాత్ర వేసే సందర్భం కలిగింది. అందులో దక్షుడు తిట్టే తిట్లు ఇంత కవితాత్మకంగా కాదు గానీ మొత్తానికి అవీ రసవత్తరంగా ఉంటాయి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-27498233999663392572009-02-24T19:08:00.000+05:302009-02-24T19:08:00.000+05:30:-):-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54528587957315170602009-02-24T16:57:00.000+05:302009-02-24T16:57:00.000+05:30"తలమీద చదలేటి దరిమీల దినజేరు"చదువుతుంటే మస్తిష్కం ..."తలమీద చదలేటి దరిమీల దినజేరు"

చదువుతుంటే మస్తిష్కం లో సెలయేరొకటి లయబధ్ధం గా కదులుతున్నట్లు అనిపించింది.

శ్రీనాధా! సరిలేరు నీకెవ్వరూ!!imaayahttps://www.blogger.com/profile/00437425470083937443noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-43462784492345722492009-02-24T16:07:00.000+05:302009-02-24T16:07:00.000+05:30శ్రీనాధుని కవిత్వం నారికేళపాకం అని చిన్నప్పుడు చదు...శ్రీనాధుని కవిత్వం నారికేళపాకం అని చిన్నప్పుడు చదువుకున్నా, కాని మీ మాటల్లో అది కదళీఫలపాకం ఐపోయిందంటే నమ్మండి. చాలా అద్భుతంగా వర్ణించారు, అభినందనలులక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-72671226874878031902009-02-24T14:20:00.000+05:302009-02-24T14:20:00.000+05:30"ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! "నిజంగానే ..."ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! "

నిజంగానే ఒళ్ళు పులకరించింది.

శ్రీనాథుని మీద మీకున్న మమకారం మీ మాటల్లో చక్కగా ప్రతిఫలిస్తూంది. ధన్యవాదాలు.Anonymousnoreply@blogger.com