tag:blogger.com,1999:blog-2993008243876842071.post7260084422612037653..comments2024-03-04T14:13:54.142+05:30Comments on తెలుగు పద్యం: కందుకూరి జనార్దనా!కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-90182745188799697082021-05-08T09:24:17.310+05:302021-05-08T09:24:17.310+05:30అవును ఇది ముమ్మాటికీ నిజం. నా చిన్నప్పుడు కంఠస్థం ...అవును ఇది ముమ్మాటికీ నిజం. నా చిన్నప్పుడు కంఠస్థం చేసిన పద్యం ఇదిPokalahttps://www.blogger.com/profile/00647206169144583772noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-65879964067185692662009-05-13T21:46:00.000+05:302009-05-13T21:46:00.000+05:30@శ్రీనివాస్ గారు, మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు...@శ్రీనివాస్ గారు, మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.

@అరుణగారు,

మీరిచ్చిన రెండు పద్యాలలో రెండోది మాత్రం చిన్న చిన్న మార్పులతో ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్య మణిమంజరిలో ఉంది:

కొదవలన్నియు దీర్చుకొంటివి గుణము వెరిగీ శయ్యనూ
అద నెరిగీ నన్నేలితివి, విరవాది పూవుల శయ్యనూ
మదనకేళికి నీవె జాణవు మారు తాపము మాన్పరా
కదియరారా! దనుజమర్దన కందుకూరి జనార్దనా!
<br /Kameswara Rao Bhhttps://www.blogger.com/profile/06155234099105697495noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-74327173540571904822009-05-13T09:35:00.000+05:302009-05-13T09:35:00.000+05:30అయ్యా, ఈ రెండు పద్యాలు ఇందులోనివి అవునా, కాదా? దయచ...అయ్యా, ఈ రెండు పద్యాలు ఇందులోనివి అవునా, కాదా? దయచేసి చెప్పరా?

చెల్లెబో! పసుపంటినది నీ జిలుగు దుప్పటి విప్పరా
ముల్లుమోపగ సందులేదుర మోవి కెంపులుగప్పరా
తెల్లవారినదాక యెక్కడ తిరుగులాడితి చెప్పరా
కల్లలాడక,దనుజమర ్దన! దనుజమర్దన కందుకూరి జనార్దనా!

కొదవలన్నియు దీర్చుకొంటివి (నా) గుణములెరిగీ శయ్యనూ
అదనెరింగీ ఏలితివి, విరవాది పూవుల శయ్యనూ
మదనకేళికి నీవె జాణవుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-27411929962400794222009-05-13T02:25:00.000+05:302009-05-13T02:25:00.000+05:30వే.ఆ.కృ. రంగారావు గారు ప్రచురించిన జనార్ధనాష్టం తె...వే.ఆ.కృ. రంగారావు గారు ప్రచురించిన జనార్ధనాష్టం తెలుగులో అందంగా, ఉత్తమంగా అచ్చయిన పుస్తకంగా పేరు గాంచింది. ఇప్పుడది collector's item. కొ.పా గారు చెప్తున్న "లీలాజనార్దనం" (బాలు ప్రచురణ, 2001) ఇంకా దొరకాలి. లేకుంటే నవోదయ రామమోహనరావుగారికి రాయండి.

On a related note, you may like to check Velcheru Narayanarao, A.K. Ramanujan and David Shulman's _When god is a customer - Telugu courtesan Sreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-9989749070752279532009-05-12T21:18:00.000+05:302009-05-12T21:18:00.000+05:30This comment has been removed by the author.కాలనేమిhttps://www.blogger.com/profile/00016874182313506767noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-61570426053677699952009-05-12T20:46:00.000+05:302009-05-12T20:46:00.000+05:30భాస్కర శతకంభాస్కర శతకంజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-34743017050230664752009-05-12T18:03:00.000+05:302009-05-12T18:03:00.000+05:30చిచ్చు + అఱ = చిచ్చఱ - బావుందండీ. మొన్న ఇక్కడ మా బ...చిచ్చు + అఱ = చిచ్చఱ - బావుందండీ. మొన్న ఇక్కడ మా బెంగళూరులో ఓ ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు, మాటలసందర్భంలో ఓ విషయం వచ్చింది. "తెలుగు వ్యాకరణం మీద పుస్తకాలు దాదాపు మృగ్యమైపోయాయి" అని. అంతర్జాలంలో మీ వంటి వారు పూనుకుంటే ఈ పరిస్థితి కాస్త చక్కబడుతుందని నాకనిపిస్తుంది.

మిమ్మల్ని రెచ్చగొట్టటానికి, పిచ్చి ప్రశ్నలడగి మీకు సహాయసహకారాలు ఇవ్వటానికి నేను ఎల్లవేళలా రెడీయే.

ఇహపోతే రవిhttp://blaagadistaa.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-18386673178449583902009-05-12T15:29:00.000+05:302009-05-12T15:29:00.000+05:30@కొత్తపాళీగారు, ఈ పుస్తకం గురించి వినడమే కాని చదివ...@కొత్తపాళీగారు, ఈ పుస్తకం గురించి వినడమే కాని చదివే అవకాశం కలగలేదు. గత సంవత్సరం విశాఖపట్నంలో విశాలాంధ్రకి రెండు మూడుసార్లు వెళ్ళాను కాని యీ పుస్తకం కనబళ్ళేదు. మా ఊళ్ళో పుస్తక ప్రదర్శనల్లోనూ చూడలేదు. ఇప్పుడిది ఔటాఫ్ ప్రింటేమో.

@చంద్రమోహన్ గారు, మీకు బోలెడన్ని నెనరులు! ఈ పద్యం చదివినప్పణ్ణుంచీ ఎక్కడో చదివినట్టుంది ఎక్కడో చదివినట్టుందని తెగ ఆలోచిస్తున్నాను. మీరు చెప్పేక అవునిది భాస్కర కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-4312882785899972382009-05-12T14:13:00.000+05:302009-05-12T14:13:00.000+05:30దుష్కర ప్రాస పద్యం అద్భుతంగా ఉంది. "చిచ్చఱ కన్ను" ...దుష్కర ప్రాస పద్యం అద్భుతంగా ఉంది. "చిచ్చఱ కన్ను" అచ్చ తెనుగు పదం లా ఉంది. అంటే ఏమిటండి? "చిచ్చఱ పిడుగు" లాంటిదేనా ఈ ప్రయోగం?రవిhttp://blaagadistaa.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-41927800843445143342009-05-12T12:40:00.000+05:302009-05-12T12:40:00.000+05:30చంద్రమోహను గారూ ,మీ జ్ఞాపకశక్తి అమోఘమండి, భాస్కరశత...చంద్రమోహను గారూ ,మీ జ్ఞాపకశక్తి అమోఘమండి, భాస్కరశతకంలోని పద్యంలోని చివర లైను,

రుండ మదేభ సింహనికుడంబము లుండవె చేరి భాస్కరా!భమిడిపాటి సూర్యలక్ష్మిhttps://www.blogger.com/profile/14952869989582925674noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-4323249008229545482009-05-12T12:32:00.000+05:302009-05-12T12:32:00.000+05:30భాస్కర శతకంలోని ఆ పద్యం ఇక్కడ కనిపించింది "http://...భాస్కర శతకంలోని ఆ పద్యం ఇక్కడ కనిపించింది "http://www.telugudanam.co.in/saahityam/Satakaalu/bhAskara_SatakaM.htm"చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-64107026864601324462009-05-11T23:33:00.000+05:302009-05-11T23:33:00.000+05:30"పండితులైన వారు..." పద్యం భాస్కర శతకంలో ఉన్నట్లు గ..."పండితులైన వారు..." పద్యం భాస్కర శతకంలో ఉన్నట్లు గుర్తు. ఆ శతకం నాదగ్గర ఇప్పుడు లేదు కాని పదాలన్నీ అవే, చివరన "... చేరి భాస్కరా" అని అంతమౌతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-58807224773974915392009-05-11T19:13:00.000+05:302009-05-11T19:13:00.000+05:30పూరణ బావుందండీ, క్షీరసాగరమధనానికి ముడిపడి ఉంటుందేమ...పూరణ బావుందండీ, క్షీరసాగరమధనానికి ముడిపడి ఉంటుందేమో అనుకున్నాను.

భవదీయుడుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-41464351081297813302009-05-11T18:37:00.000+05:302009-05-11T18:37:00.000+05:30రుద్రకవి జగన్నాథాష్టకం బాపు రంగు బొమ్మలతో పుస్తకంగ...రుద్రకవి జగన్నాథాష్టకం బాపు రంగు బొమ్మలతో పుస్తకంగా వచ్చింది. అందులో బాపు బొమ్మల కన్నా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర ఇత్యాదులు రాసిన వివరమైన వ్యాసాలు చాలా హృద్యంగా ఉన్నాయి.
అదలా ఉండగా, కొన్ని భరతనాట్య సంప్రదాయాల్లో ఈ పద్యాలు రాగయుక్తంగా (ఒక పదంలాగా) పాడి, అభినయం చెయ్యడం ఉంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-13987490548762243002009-05-11T17:42:00.000+05:302009-05-11T17:42:00.000+05:30చాలా బాగుందండి. ఇలాంటివి చదువుతుంటేనే ఎంతో హాయిగా ...చాలా బాగుందండి. ఇలాంటివి చదువుతుంటేనే ఎంతో హాయిగా ఉంటుంది.పుల్లాయనhttps://www.blogger.com/profile/15536345477518793609noreply@blogger.com