tag:blogger.com,1999:blog-2993008243876842071.post7100680526222131262..comments2024-03-29T12:46:11.965+05:30Comments on తెలుగు పద్యం: తెలుగు పద్యమంటే...కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-27228456243976072622009-11-10T09:15:39.329+05:302009-11-10T09:15:39.329+05:30పిల్లలకు కొద్దిగా పద్యాలైతే పరిచయం చెయ్యగలిగాను.
...పిల్లలకు కొద్దిగా పద్యాలైతే పరిచయం చెయ్యగలిగాను.
ఆ పరిచయాన్ని ఇంకొంచెం విస్తృతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను.
ఆ ప్రయత్నంలో భాగంగా వెతుకుతుంటే ఈ తీగ తగిలింది.

మీ అమ్మాయి పద్యాలు వినలేక పోయాను.
fileden సభ్యత్వం అవసరమా?

మీరు ఒకసారి ఈ ప్రయత్నం (http://telugu4kids.com/padyalu1.aspx)చూసి
సూచనలు (http://telugu4kids.com/contactus.aspx) ఇవ్వగలరు.తెలుగు4కిడ్స్http://www.telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-38530109087063514492009-03-17T18:09:00.000+05:302009-03-17T18:09:00.000+05:30#Telmee telugu padyaM Seershika chAlA bAguMdi enn...#Tel
mee telugu padyaM Seershika chAlA bAguMdi ennO maMchi padyAlu dorukutunnAyi dhanya vAdamuluరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-35284091339003309422009-01-21T08:00:00.000+05:302009-01-21T08:00:00.000+05:30ఉత్పలమాల:-భైరవభట్ల వంశజుడ! భక్తిగ మీకు నమస్కరిం...ఉత్పలమాల:-
భైరవభట్ల వంశజుడ! భక్తిగ మీకు నమస్కరింతు. మీ
ధారణ , పద్య భాషణము, తప్పక యొప్పిదమౌనటంచు, తా
కోరి యనుంగు పృచ్ఛకుగ గుర్తుగ పిల్చె రహిపనెంచి. నే
నేరకపోతి మీ ఘనత నిత్యుడ! మీకు శుభాభినందనల్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-1417132008866801142008-02-18T20:16:00.000+05:302008-02-18T20:16:00.000+05:30నమస్తే బ్లాగ్ చాల చాల బాగుంది. సత్య హరిశ్చంద్ర, చ...నమస్తే బ్లాగ్ చాల చాల బాగుంది. సత్య హరిశ్చంద్ర, చింతామణి వగైరా పద్యాలూ కుడా పోస్ట్ చేయండి.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-10351903997523064142008-02-16T11:33:00.000+05:302008-02-16T11:33:00.000+05:30నమస్తే కిరణ్ గారు,మీ ఆవకాయ బాగానే ఊరుతూ ఊరిస్తోంది...నమస్తే కిరణ్ గారు,
మీ ఆవకాయ బాగానే ఊరుతూ ఊరిస్తోంది:-)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-55838636170489885622008-02-14T12:00:00.000+05:302008-02-14T12:00:00.000+05:30namaskaaraM kaamESvararaavu gaaru. elaa unnaaru?namaskaaraM kaamESvararaavu gaaru. elaa unnaaru?కొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-11061283655026707552008-02-14T00:49:00.000+05:302008-02-14T00:49:00.000+05:30వికటకవి గారూ, కొత్తపాళి గారూ,మీ ప్రోత్సాహానికి నెన...వికటకవి గారూ, కొత్తపాళి గారూ,
మీ ప్రోత్సాహానికి నెనరులండి.
కొత్తపాళి గారు, మీ ప్రాచీనసాహిత్యానువాదాల బ్లాగూ, మరొకరి తప్పటడుగుల బ్లాగూ, ఇలా పద్యాలకు సంబంధించిన బ్లాగులు చూసాను. ఆ స్ఫూర్తితోనే నేనూ ఇందులో ఉడతా భక్తిగా "బ్లాగ"స్వామినౌదామని ఇది మొదలుపెట్టాను. కొత్త కాబట్టి మీలాటివాళ్ళ సలహాసూచనలు తప్పకుండా ఉపయోగపడతాయి, సంకోచించకుండా ఇవ్వండి.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-91065635778718658312008-02-13T21:21:00.000+05:302008-02-13T21:21:00.000+05:30ఈమాట లో తన రచనలద్వారా అంతర్జాల తెలుగ్ పాఠకులకి చిర...ఈమాట లో తన రచనలద్వారా అంతర్జాల తెలుగ్ పాఠకులకి చిరపరిచితులైన శ్రీ భైరవభట్ల కామేశ్వర్రావుగారికి స్వాగతం. మీరిలా పద్యం గురించి విపులంగా చర్చించటానికి బ్లాగు తెరవటం చాలా సంతోషం.
మన బ్లాగ్లోకంలో ఛందస్సు చంద్రాహాసాలని అనునిత్యం పదును పెడుతుండే వీరులు చాలా మందే ఉనారు. నెమ్మది మీద పరిచయం అవుతార్లెండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-67935791234110112822008-02-13T20:30:00.000+05:302008-02-13T20:30:00.000+05:30బాగా చెప్పారు.మిగతావి వేచి చూస్తాము.బాగా చెప్పారు.మిగతావి వేచి చూస్తాము.Anonymousnoreply@blogger.com