tag:blogger.com,1999:blog-2993008243876842071.post6590076460956732376..comments2024-03-29T12:46:11.965+05:30Comments on తెలుగు పద్యం: ఛందస్సుతో నడక - 4కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-43183617677908657292020-02-24T12:16:56.596+05:302020-02-24T12:16:56.596+05:30తెలుగుతల్లికి తెలుగువారికి ఎంతగానో అవసరమైన విషయాలు...తెలుగుతల్లికి తెలుగువారికి ఎంతగానో అవసరమైన విషయాలు తెలియజేశారు.
కవులకు పండితులకు పాఠంలాంటిది మీ రచనక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-13892257861657698062020-02-24T10:16:35.636+05:302020-02-24T10:16:35.636+05:30చక్కగా విశ్లేషణాత్మకంగా తెలియఁజేసిన మీకు ధన్యవాదపూ...చక్కగా విశ్లేషణాత్మకంగా తెలియఁజేసిన మీకు ధన్యవాదపూర్వక నమస్కారములూ.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-29359749986478379032012-07-27T16:33:16.219+05:302012-07-27T16:33:16.219+05:30Ayya baboi... entha bagundidendentha suluvuga nund...Ayya baboi... entha bagundidendentha suluvuga nundi! nenu nercheskunta deenni.. office lo kurchoni evaru lenappudu browse chesthunna roju ee site ni... anduke ila english lo rayalsochhinanduku baadha ga vundiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-516570868587122922009-12-24T21:23:59.981+05:302009-12-24T21:23:59.981+05:30మొన్న నేనొక మత్త కోకిల గట్టిగా దాని లయలో బయటకు చదు...మొన్న నేనొక మత్త కోకిల గట్టిగా దాని లయలో బయటకు చదువుతుంటే, ప్రక్కనుండి మా నాన్న,
రామనామము రామనామము రమ్యమైనది రామనా-మము
అన్నారు.
దీని బట్టి అస్సులు ఛందస్సుతో ఏ పరిచయమూ లేని వారు కూడా చాలా తేలికగా ఇలాంటి జనపద సమీప నడకలను గుర్తించగలరని తెలుస్తుంది.

నేను కూడా ఈ అంశం మీద కాస్త మెటిరియలు తయారు జేశాను.
త్వరలో వేస్తాను.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-39466464723944391942009-12-22T21:46:26.229+05:302009-12-22T21:46:26.229+05:30కామేశ్వరరావుగారూ,
"శూలికి, వాణికేను" కి...కామేశ్వరరావుగారూ,

"శూలికి, వాణికేను" కి బదులు "శూలికి, వాణికిన్" అనే చిన్న సవరణ మూలాన ఎంత అందమొచ్చిందండీ!!! న్ అనేది గణాలకోసము మాత్రమే అనుకున్నాను. కాని సరిగ్గా వాడితే లయకూడా చక్కగా మారే అవకాశము ఉందన్నమాట.

ఒకదానికి మందేస్తే ఇంకోటి వికటించినట్టు, ప్రాసగురించి ఆలోచిస్తూ, యతి సంగతి మర్చిపోయాను. సవరణకు ధన్యవాదములు.కాజ సురేష్https://www.blogger.com/profile/07504442828748369816noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-74526609617940943682009-12-22T17:46:11.993+05:302009-12-22T17:46:11.993+05:30సురేష్ గారు,
మీరన్నట్టు తెలుగు పద్యాప్రవాహానికి అ...సురేష్ గారు,

మీరన్నట్టు తెలుగు పద్యాప్రవాహానికి అడ్డుకట్ట వేసేవి యతి ప్రాసలు. అందులో ముఖ్యంగా ప్రాస. ఉపజాతి పద్యాలలో (ఆటవెలది, సీసం మొదలైనవి) ప్రాసయతి ఇచ్చే అందం వృత్తాలలో యతిప్రాసలు సాధారణంగా ఇవ్వవు. అయితే మహాకవులు ఏదో ఒక విశేషాన్ని సాధించడం కోసం వీటిని ప్రత్యేకంగా ఉపయోగించి పద్యానికి అందాన్ని తెచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

మీ సవరణ విషయానికి వస్తే, ఈ మార్పువల్ల యతి కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-71570224990928374972009-12-22T03:42:27.919+05:302009-12-22T03:42:27.919+05:30కామేశ్వరరావుగారూ,
మీరన్నట్టు, "కాల కంఠుకం జల...కామేశ్వరరావుగారూ,

మీరన్నట్టు, "కాల కంఠుకం జలిడుతు" కొంచెము ఇబ్బంది గానే ఉన్నది. ఛందస్సు ప్రకారము పద్యము రాయటము లో నాకు కష్టముగా అనిపిస్తున్న పార్టు, ప్రాస. ఉదాహరణకు ఇక్కడ 'ల' తో కూడే పదము కానాలి. మీకు తెలిసి ఏమైనా మార్గాలు ఉంటే చెప్పగలరు.

పోతే ఈ సవరణ చూడండి..

పిలిచిన తోడనే బలికి, విఘ్నము లెల్లయు రూపు మాపి పొం
గులొసగు నేక దంతునకు, కోరిన సురేష్ - మ్యూజింగ్సhttp://naazaada.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-72556661500052867252009-12-14T13:59:00.120+05:302009-12-14T13:59:00.120+05:30నా చిన్నప్పుడు మా స్కూల్లో తెలుగు మాస్టారు సులభంగ...నా చిన్నప్పుడు మా స్కూల్లో తెలుగు మాస్టారు సులభంగా గణాలు గుర్తుంచుకోవటానికి ఈ పద్యాలు నేర్పించారు.

గురువులు మూడిడ మగణము
పర గంగా నాది గురువు భగణంబయ్యెన్
ధర మధ్య గురువు జగణము
సరస గుణా నంత్య గురువు సగణంబయ్యెన్

నగణంబునకు మూడు లఘువులు
యగణముబున కాది లఘువు యమతనయనిభా
రగణంబునకు మధ్య లఘువగు
తగణముబునకంత్య లఘువు దాక్షిణ్య నిధీ

అలాగే తెలుగు ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79590698106453991282009-12-11T16:38:53.633+05:302009-12-11T16:38:53.633+05:30సురేష్ గారు,
పద్యం బావుంది. "కాల కంఠుకం జలిడ...సురేష్ గారు,

పద్యం బావుంది. "కాల కంఠుకం జలిడుతు" అన్నదొక్కటే కాస్త ఇబ్బందిగా ఉంది వినడానికి, విడగొట్టుకోడానికి. అయినా ఇది మీ మొదటి చంపకమాలలా మాత్రం లేదు!
ఛందస్సు గురించి మీ టపాకోసం ఎదురుచూస్తాను.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-53653741270940616262009-12-09T21:06:42.991+05:302009-12-09T21:06:42.991+05:30కామేశ్వర రావు గారూ,
మొదటి పద్యము దైవాన్ని తలుచుకు...కామేశ్వర రావు గారూ,

మొదటి పద్యము దైవాన్ని తలుచుకుంటూ ఉండాలనే ఉద్దేశ్యముతో ఈ చంపకమాల రాయటము జరిగినది. అలాగే ఛందస్సు మీద నా అభిప్రాయము మరో టపాలో, త్వరలో మీ ముందుకు తీసుకు రావటానికి ప్రయత్నిస్తున్నాను.

-సురేష్

పిలిచిన తోడనే బలికి, విఘ్నము లెల్లయు రూపు మాపి పొం
గులొసగు నేక దంతునకు, కోరిన కోర్కెలు దీర్చు దైవమా
కలియుగ వేల్పు వెంకనకు, గౌరికి, వాణికి, కాల సురేష్ - మ్యూజింగ్స్http://naazaada.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-44799239060412959202009-12-09T12:59:01.575+05:302009-12-09T12:59:01.575+05:30సురేష్ గారు,
చాలా సంతోషమండి. మీకు అభ్యంతరం లేకపోత...సురేష్ గారు,

చాలా సంతోషమండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ చంపకమాల పద్యాన్ని ఇక్కడో మీ బ్లాగులోనో మాతో పంచుకోండి. లోకో భిన్న రుచిః అన్నట్టు ఒకోరికి ఒకో విధానం సులువుగా ఉంటుంది. ఎలాగైనా, అందమైన పద్యం రాసామా లేదా అన్నదే ముఖ్యం! (అయినా కొన్నాళ్ళు పద్యాలమీద కృషి చేస్తే భా.రా.రెగారు కూడా మన తోవలోకి వచ్చేస్తారన్న నమ్మకం నాకుంది :-)

ఈ టపాలో మీకు అర్థం కానివేమైనా ఉంటే చెప్పండి, మళ్ళీ కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-12222743519045386202009-12-09T06:20:59.163+05:302009-12-09T06:20:59.163+05:30కామేశ్వర రావు గారూ,
ఇప్పటి వరకు మీరు రాసిన వ్యాస...కామేశ్వర రావు గారూ,

ఇప్పటి వరకు మీరు రాసిన వ్యాసాలనుంచి చాలా నేర్చుకున్నాను. ఎంత నేర్చుకున్నాను అంటే, సొంతగ ఒక చంపకమాల వృత్తము రాయగలిగేటంత. దానికి తోడు, ఎక్కడైనా వృత్త పద్యం కనపడినా వినపడినా సుళువుగా "తానన తాన తాన" logic తో decode చేయగలుగుతున్నాను. ఈ పద్దతి వివరించినందుకు ధన్యవాదాలు. భా.రా.రె గారి "భరనభభరవ" approach కన్నా నాకు ఇదే సుళువుగా ఉన్నది.

పోతే సురేష్ - మ్యూజింగ్స్http://naazaada.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-17102443067630868482009-12-08T13:33:35.729+05:302009-12-08T13:33:35.729+05:30భా.రా.రె గారూ,
టపా నచ్చినందుకు సంతోషం. ఈ టపాలో కా...భా.రా.రె గారూ,

టపా నచ్చినందుకు సంతోషం. ఈ టపాలో కాస్త థియరీ ఎక్కువ దట్టించేసానేమో అని అనుమానం వచ్చింది.
ఉత్పలమాల సరే కాని, కందం గురించి ముందుముందు మీ అభిప్రాయం మారొచ్చు, keep watching! :-)
ప్రశ్న మీరు సరిగానే అర్థం చేసుకున్నారు. మాత్రా ఛందస్సుని గుర్తించే గ్రాఫుకి x-axis, y-axis ఏది తీసుకుంటే బాగుంటుందన్నదే నా ప్రశ్న.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-5872665429785190262009-12-08T07:52:32.564+05:302009-12-08T07:52:32.564+05:30కామేశ్వర రావు గారూ, ఇంత మంచి వివరణాత్మ పరిశోధక వ్య...కామేశ్వర రావు గారూ, ఇంత మంచి వివరణాత్మ పరిశోధక వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు. అప్పుడు తడబడ్డాను కానీ, ఇప్పుడు అబ్బే భరనభభరవ చాలా ఇబ్బందిగా వుందండి. అన్నింటికి కాదండీ మత్తకోకిల కు మాత్రమే. ఉత్పలమాల / కందము ఇంకా పాతపాటే బాగుంది.

ఇక మీరిచ్చిన ప్రశ్న
>>మాత్రా ఛందస్సుకి గ్రాఫు ఎలా గియ్యాలో ఆలోచించండి

అంటే X,Y axis ఎలా represent చేస్తే బాగుంటదని అడుగుతున్నారా? భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com