tag:blogger.com,1999:blog-2993008243876842071.post5749058119768678910..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: అటజని కాంచె...కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-63408992746961927682023-10-17T09:26:26.142+05:302023-10-17T09:26:26.142+05:30అటజని కాంచె వరకూ తెలుగేనండీ. సాలమూ శైలమూ తెలుగుచేస...అటజని కాంచె వరకూ తెలుగేనండీ. సాలమూ శైలమూ తెలుగుచేసిన సంస్కృతం. మిగిలినది గీర్వాణమే.

తెలుగు ఈకవి ఎంతబాగా వ్రాస్తారో కూడా చూడవచ్చు ఇంతలు కన్నులుండ తెరు వెవ్వరి వేడెదు వంటి ప్రయోగాలతో.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-22818835810895006472023-10-17T08:50:19.568+05:302023-10-17T08:50:19.568+05:30పద్యంలో ఆకర్షణ ఉంది.
ఆడు ఏనుగులగుంపు అద్దాల్లాటి ...పద్యంలో ఆకర్షణ ఉంది.

ఆడు ఏనుగులగుంపు అద్దాల్లాటి పర్వత మంచు చరియల్లో, తమ ప్రతిబింబాలు చూసుకుని, మరో ఆడుఏనుగులగుంపుగా భావించి, వాటిని తొండలతో కొడితే మంచుచరియల అద్దాలు పగిలితే/కదిలితే వెనక ఉన్న లోయలు కదిలినట్టనిపించినట్టన్న, పెద్దనగారి ఊహ అద్భుతం. చెప్పడానికి మాటలు చాలవు.

చిన్న సందేహం.అసందర్భ ప్రలాపం కావచ్చు, పెద్దనగారి ఈ పద్యంలో భాష తెనుగేనంటారా?
sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-39182160206099394532023-10-16T20:52:12.252+05:302023-10-16T20:52:12.252+05:30ఈ పద్యం చాలా ప్రసిధ్ధమైనది. చక్కగా వివరించారు.
ఇక...ఈ పద్యం చాలా ప్రసిధ్ధమైనది. చక్కగా వివరించారు.
ఇక్కడ పద్యంలో ఉన్న కరేణువు అన్న పదం గురించి కొంచెం చెప్పుకోవలసింది ఉంది. కరేణు శబ్దానికి సామాన్యార్ధంగా ఏనుగు అని చెప్పుకున్నా విశేషంగా ఆడయేనుగు అన్న అర్ధం ఒకటి ఉంది. ఏనుగులు మందలుగా తిరుగుతాయి. వాటిలో ఒక పెద్దమగ యేనుగున్నూ దానిని ఆశ్రయించుకొని అనేక ఆడయేనుగులూ. వెరసి ఒక గుంపు సామాన్యంగా. ఈ యేనుగులు అద్దాల్లాంటి మంచుకొండచరియల ప్రక్కనుండి శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-27602479939124170002023-10-16T14:11:36.687+05:302023-10-16T14:11:36.687+05:30మంచి పద్యం అండీ.. నాకు ఇప్పటికీ కంటత ఈ పద్యం.. ధన్...మంచి పద్యం అండీ.. నాకు ఇప్పటికీ కంటత ఈ పద్యం.. ధన్యవాదములుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-25497906222706969722023-01-18T16:56:18.727+05:302023-01-18T16:56:18.727+05:30ఈ పద్యం నేను ఈ మధ్య ఒక తెలుగు సినిమాలో చూశాను.. పే...
ఈ పద్యం నేను ఈ మధ్య ఒక తెలుగు సినిమాలో చూశాను.. పేరు "ఒక తెలుగు ప్రేమకథ" తెలుగు భాష గురించే వుంటుంది.. కథానాయకుడు,పిల్లలకు తెలుగు భాష గొప్పదనం చెప్పబోతూ ఈ పద్యం పాడతాడు.. ఆ తర్వాత తెలుగు అక్షరమాల,పద్యం తెలుగు వారి సొత్తు? సామెత ఎలా వచ్చింది, ఛందస్సు, అలంకారాల గురించి ఒక మంచి తెలుగు పాటలో జనరంజకంగా వీక్షింపజేస్తాడు.. ఓటిటి లో విడుదలయిన చిత్రం అనుకుంటాను..అయినా ఈ మధ్య తెలుగు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-45455052522553082022-12-10T19:17:34.048+05:302022-12-10T19:17:34.048+05:30మంచి వివరణ సార్మంచి వివరణ సార్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-95844219479526282022-07-16T10:10:35.701+05:302022-07-16T10:10:35.701+05:30Studied in 10th Class in 1963-64. GreatStudied in 10th Class in 1963-64. GreatG R Raonoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-20899575960478471272022-07-14T16:07:29.914+05:302022-07-14T16:07:29.914+05:30చాలా బాగుందిచాలా బాగుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-24971400887989961122022-07-14T10:57:51.096+05:302022-07-14T10:57:51.096+05:30పద్య పద్యాన్ని చదివి ఊహాలోకంలో హిమాలయాలకు పయనమయ్యా...పద్య పద్యాన్ని చదివి ఊహాలోకంలో హిమాలయాలకు పయనమయ్యాను.వరూధినికి నన్నయ పద్యంలోనే కాదు తెలుగు సాహిత్య చరిత్రలో జీవం పోశారు. గొప్ప వివరణ. ధన్యవాదాలు.
sheelasarva@gmail.comhttps://www.blogger.com/profile/07075465711047385276noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-85334206891338155812022-07-14T03:49:52.662+05:302022-07-14T03:49:52.662+05:30పాటములో కాదు పాఠములో అని రాయాలి పాటములో కాదు పాఠములో అని రాయాలి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-60412132727207146672021-12-03T11:35:34.684+05:302021-12-03T11:35:34.684+05:30 నేను 10వ తరగతి లో చదివిన పద్యము ఇది. ప్రవరుని స్వ... నేను 10వ తరగతి లో చదివిన పద్యము ఇది. ప్రవరుని స్వగతం లోది . అప్పుడు మాకు తెలుగు టీచర్ v. Krishnamachary ZPHS THADICHERLA KARIMNAGAR గారు చాల చక్కగా చెప్పేరు . నిజం గా ఇప్పటి గుర్తుంది. ఈ పద్యము మరచిపోలేము మా మాస్టారు గారిని మరచిపోలేము. Anonymoushttps://www.blogger.com/profile/02518479006503425229noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-77356101900631551552021-02-17T21:30:52.748+05:302021-02-17T21:30:52.748+05:30Akkada "KALAPA" "KALAPI" ANTE ...Akkada "KALAPA" "KALAPI" ANTE MAGA nemali AADA nemali, ani anukuntunnanu
Meeru emantaaro koncham cheppandi
Anonymoushttps://www.blogger.com/profile/04636452167111274946noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-71385694966727559602021-01-26T23:01:56.566+05:302021-01-26T23:01:56.566+05:30It is so pleasurable to read and enjoy the poem an...It is so pleasurable to read and enjoy the poem and it's meaning. Please add more.. for the people like us to expand the greatness our literature. Anonymoushttps://www.blogger.com/profile/12270729984917432420noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19679599142974330032020-11-10T10:05:29.356+05:302020-11-10T10:05:29.356+05:30ఇంతటి చక్కని పద్యం వింటుంటే రోమాలు నిక్క బొడుస్థున...ఇంతటి చక్కని పద్యం వింటుంటే రోమాలు నిక్క బొడుస్థున్నాయి. తెలుగు భాష అంటే ఇదే మరి!Anonymoushttps://www.blogger.com/profile/07713698278450945855noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-50214801001174340292020-11-10T10:02:43.046+05:302020-11-10T10:02:43.046+05:30👍👍Anonymoushttps://www.blogger.com/profile/07713698278450945855noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19616108393238490202020-10-18T22:19:39.667+05:302020-10-18T22:19:39.667+05:30Supr naku malli chinnappati gurtu vayasu vachestun...Supr naku malli chinnappati gurtu vayasu vachestundi
Anonymoushttps://www.blogger.com/profile/09435089989859965652noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-4485099690039510522020-09-13T20:18:37.036+05:302020-09-13T20:18:37.036+05:30ఒక అద్భుతమైన పద్యానికి, మీ మహాద్భుతమైన వ్యాఖ్యానం ...ఒక అద్భుతమైన పద్యానికి, మీ మహాద్భుతమైన వ్యాఖ్యానం తోడుకావడం నిజంగా నాకు మిక్కిలి ఆనందాన్ని కలిగించింది...మీకు ధన్యవాదాలు సార్... Anonymoushttps://www.blogger.com/profile/12551719879798677962noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-53244738258388512342020-08-29T20:57:51.976+05:302020-08-29T20:57:51.976+05:30ENTHA BAAGUNDO PADYAM, ANTHA BAAGAA UNDI CHEPPIN A...ENTHA BAAGUNDO PADYAM, ANTHA BAAGAA UNDI CHEPPIN ARTHAM.Sukanya Yhttps://www.blogger.com/profile/10968552922371082255noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-9001738403645950552020-06-10T12:48:12.146+05:302020-06-10T12:48:12.146+05:30I don't have telugu font with me
But u explain...I don't have telugu font with me
But u explained it with such an ease.
Hats off sir
Thank you very much and keep posting tssn murthyhttps://www.blogger.com/profile/02252992180033317052noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-14495346093042122612020-01-25T11:05:35.236+05:302020-01-25T11:05:35.236+05:30ఎప్పుడో పద్యం, భావం చదివాము సర్
కానీ ఇంత అందముగా...ఎప్పుడో పద్యం, భావం చదివాము సర్
కానీ ఇంత అందముగా అర్థం చేసుకోలేకపోయాను ...

కానీ ఈ రోజు దీన్ని కచ్చితంగా కంఠతా చేసి నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న గాని వాళ్లకి నేర్పిస్తాను... (నా కూతురికి ప్రత్యేకంగా!)Santosh K Kumarhttps://www.blogger.com/profile/06523281220222672638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-18713005373783168862020-01-13T08:05:22.342+05:302020-01-13T08:05:22.342+05:30ఈ పద్యాన్ని నేను 1967లో 8వ తరగతి చదివేటప్పుడు ఆచార...ఈ పద్యాన్ని నేను 1967లో 8వ తరగతి చదివేటప్పుడు ఆచారి మాష్టారు గారు చెప్పారు M.V.D.M హైస్కూలు, వైజాగ్ లో.ఇప్పటికి ఆ పద్యాన్ని మరిచిపోలేక పోతున్నాను.ఇంత చక్కగా వివరించిన మీకు నా ధన్యవాదాలు.

వానపల్లి గంగరాజు,
13.1.2020,
విశాఖపట్నం.Anonymoushttps://www.blogger.com/profile/06304334298437728761noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-26250905373948582482019-12-28T14:11:51.649+05:302019-12-28T14:11:51.649+05:30Na 10th class lo di e poem ipatiki roju ku okasary...Na 10th class lo di e poem ipatiki roju ku okasaryna rivison chesukyntanu ana istam exlent story of the poem istill remember this poemAnonymoushttps://www.blogger.com/profile/14822335727323922828noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-82750392157759437092019-12-16T15:12:25.269+05:302019-12-16T15:12:25.269+05:30Sorry for typing in English Language..
Excellent ...Sorry for typing in English Language..

Excellent Poems and story ----- I still remember this poem.

What about the poem. Aakasambuna artharaathramula ...

Ashhttps://www.blogger.com/profile/18048916958784624111noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-3362888066189448112019-12-08T22:02:50.067+05:302019-12-08T22:02:50.067+05:30Super memories in this poem sirSuper memories in this poem sirAnonymoushttps://www.blogger.com/profile/08790302349339850006noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-11296033062327635712019-10-14T17:23:28.085+05:302019-10-14T17:23:28.085+05:30నేను 10వ తరగతి లో చదివిన పద్యము ఇది. ప్రవరుని స్వగ...నేను 10వ తరగతి లో చదివిన పద్యము ఇది. ప్రవరుని స్వగతం లోది . అప్పుడు మాకు తెలుగు టీచర్ మాధవరావు గారు చాల చక్కగా చెప్పేరు . నిజం గా ఇప్పటి గుర్తుంది. ఈ పద్యము మరచిపోలేము మా మాస్టారు గారిని మరచిపోలేము.
Laxmihttps://www.blogger.com/profile/12840465345420344466noreply@blogger.com