tag:blogger.com,1999:blog-2993008243876842071.post5674018789397449296..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-69468778192944347002012-12-13T19:19:06.497+05:302012-12-13T19:19:06.497+05:30మణిమూర్తిగారు, చాలా సంతోషమండి.
తప్పుపడుతున్నానని అ...మణిమూర్తిగారు, చాలా సంతోషమండి.
తప్పుపడుతున్నానని అనుకోకపోతే చిన్న సవరణ, "శాఖంబరి" కాదు అది "శాకంబరి" :)
కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-67809990678418606972012-12-13T14:19:39.465+05:302012-12-13T14:19:39.465+05:30శ్రీకామేశ్వరావుగారు గారికి,మీ బ్లాగ్ ను ఇప్పుడే చూ...శ్రీకామేశ్వరావుగారు గారికి,మీ బ్లాగ్ ను ఇప్పుడే చూడటం జరిగింది. మీరు మా లాగే అలా అమెరికన్ ఎయిర్ పోర్టులో కూర్చొని అచ్చతెలుగు వంటకాన్ని ఆస్వాదించడం జరిగిందిఅని తెలిసి నాకు భలే సంతోషమేసింది."జే ఫ్ కె ఎయిర్ పోర్టులో' కూర్చొని పులిహోర,మినపాట్లు తో పాటు 'ఆంధ్ర శాఖంబరి' కూడా తిన్నాము. లొట్టలేసుకుంటూ ఆవకాయ దోక్కతో సహా మీరు అన్నట్లు అదంతా తెలుగుపద్యం మహిమ!

మణిమూర్తి వడ్లమానిపూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-56177459390721129692012-04-27T21:09:54.257+05:302012-04-27T21:09:54.257+05:30శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
తెలుగు పద్యము ప్రభ...శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
తెలుగు పద్యము ప్రభావము అద్భుతమైనది. నాకూ అమెరికాలో కొందరు మిత్రులతో పరిచయ మేర్పడినది. హ్యూస్టనులో, అట్లాంటాలో, న్యూ జెర్సీలో, ఆస్టిన్లో. 2006లో సంక్రాంతి నాడు హ్యూస్టనులో తెలుగు కుటుంబములతో సామూహికముగ పండుగ ఉత్సవములలో పాల్గొనినాను. అక్కడక్కడ కొన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఇచ్చేను. ఇప్పుడు కొన్ని కొన్ని తెలుగు బ్లాగులు చూస్తూ ఉండుటవలన మరికొందరు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-33353631436716430972010-12-02T11:46:03.887+05:302010-12-02T11:46:03.887+05:30కొత్తపాళీగారు,
రామ రామ, వచ్చినట్టు చెప్పనందుకే నా...కొత్తపాళీగారు,
రామ రామ, వచ్చినట్టు చెప్పనందుకే నాకు కొమ్ములొచ్చేసాయంటున్నారా! :-) ఈ ట్రిప్పు కొద్దిగా హడావిడయ్యిందండి.

వంశీగారు,
ప్రస్తుతానికి మీరు పెట్టిన యీ గడ్డే (ఇది కూడా బహు రుచిగానే ఉంది!) పరమాన్నంగా ఆరగిస్తాను. :-) ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేసుకుంటాను :-)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-63728390400514022832010-12-02T02:20:41.089+05:302010-12-02T02:20:41.089+05:30@Vamsi - :)@Vamsi - :)yogirkhttps://www.blogger.com/profile/12205308612289741291noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-8172430945819434672010-12-02T02:17:47.701+05:302010-12-02T02:17:47.701+05:30హమ్మయ్య..... రక్షించారు.....ఇలా వచ్చినప్పుడల్లా, అ...హమ్మయ్య..... రక్షించారు.....ఇలా వచ్చినప్పుడల్లా, అలా మినపట్టు, ఆవకాయ డొక్కు తింటూ అటునుంచి అటే అలా వెళ్లిపోయాక తెలియచేస్తూ ఉండండి.......మా ఇంట్లో ఓ పూటో, నాలుగు రోజులో భోజనం ఖర్చు మిగిలిందనుకుని సంతోషపడతాం.......కానివ్వండి...అలానే కానివ్వండి మహానుభావా! :) జస్టు కిడ్డింగు.మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-55535336067183642182010-12-01T22:18:32.238+05:302010-12-01T22:18:32.238+05:30ఈ ముచ్చట ఎప్పుడు జరిగిందీ?
ఒక మాటైనా చెప్పలేదు చూశ...ఈ ముచ్చట ఎప్పుడు జరిగిందీ?
ఒక మాటైనా చెప్పలేదు చూశారా? అందుకనే అంటారు ముందొచ్చిన చెవులకన్నా .. అని.
జస్టు కిడ్డింగు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-75040220691490484152010-11-27T02:10:07.033+05:302010-11-27T02:10:07.033+05:30కామేశ్వరరావు గారూ,
మీరు డా...కామేశ్వరరావు గారూ,
మీరు డాలసు రావడము, మిమ్మలను ప్రత్యక్షముగా చూడడము నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. మీ తెలుగు పద్యం మాధుర్యాన్ని యెన్నాళ్ళ నుండో చవిగొన్నాము. మీకు ఆతిధ్యము యివ్వగలగడము మా అదృష్టము. మళ్ళీ రండి.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-43236056929387810762010-11-26T21:24:05.113+05:302010-11-26T21:24:05.113+05:30కామేశ్వరావుగారు,
నరసింహమూర్తిగారి ఇంటిలో మిమ్మల్న...కామేశ్వరావుగారు,
నరసింహమూర్తిగారి ఇంటిలో మిమ్మల్ని ప్రత్యక్షముగా కలవటము అలాగే మీ ఆలోచనలు మాతో పంచుకోవటము ఒక మరపురాని విషయము. ఆముక్తమాల్యద గ్రంథ వైశిష్ట్యమును నెలనెలాతెలుగువెన్నెల సాహితీ మిత్రులకు పరిచయము చెయ్యటము మాకు చాలా ఆనందముగా ఉన్నది. ధన్యవాదాలు.తెలుగుయాంకిhttps://www.blogger.com/profile/02188678365271847569noreply@blogger.com