tag:blogger.com,1999:blog-2993008243876842071.post5599347698487587005..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: మృత్యుంజయా!కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-57010190104457114082014-07-01T14:07:44.651+05:302014-07-01T14:07:44.651+05:30This comment has been removed by the author.Anonymoushttps://www.blogger.com/profile/05779691530944639403noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-43383264214499368112012-12-19T15:44:02.428+05:302012-12-19T15:44:02.428+05:30సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో "జాతీయ స్థ...సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో "జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల" పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే www.cpbrown.org చూడండి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-71866990989732341192012-12-01T13:53:43.153+05:302012-12-01T13:53:43.153+05:30వెంకటరావుగారు, సుందరరామశాస్త్రిగారి గురించి మరిన్న...వెంకటరావుగారు, సుందరరామశాస్త్రిగారి గురించి మరిన్ని మంచి విశేషాలను పంచుకున్నందుకు అనేక ధన్యవాదాలు.
శాయిగారు, చాలా సంతోషమండి. మీ అసామాన్య కృషికి మరో సారి వందనాలు. ఈ శతకంలో కొన్ని చిన్నచిన్న అచ్చుతప్పులు కనిపించాయి. వాటిని మీకు విడిగా మైలు పంపిస్తాను.
ప్రసాద్ గారు, ధన్యవాదాలు.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-35644270726974465312012-11-30T23:30:41.086+05:302012-11-30T23:30:41.086+05:30చాలా బాగున్నాయి మీ టపాలు. చాలా బాగున్నాయి మీ టపాలు. Prasad Chittahttps://www.blogger.com/profile/01957918490924430331noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-44984740087788741342012-11-28T13:38:45.267+05:302012-11-28T13:38:45.267+05:30ఈశతకమేకాక, మరికొన్ని శతకాలు, కావ్యాలు, వ్యాసాలు తయ...ఈశతకమేకాక, మరికొన్ని శతకాలు, కావ్యాలు, వ్యాసాలు తయారుగా ఉన్నా - సైట్ రూపురేఖల్ని మార్చాలని ఆగాను. అదీకాక, నిఘంటువుల పనిలోపడి మిగితావాటిని కాస్త పక్కనపెట్టటం జరిగింది.

ఇంతమంచి మీ పరిచయమును చదివినవాళ్లకు, పూర్తిశతకమును అందిద్దామని వెంటనే "ఆంధ్రభారతి"లో పెట్టాను - ఇందుకు మీకు ధన్యవాదములు.

కొన్ని <a href="http://www.andhrabharati.com/dictionary/sanskrit/index.php" relVSTSayeehttp://www.andhrabharati.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54250377709522236672012-11-27T20:08:44.481+05:302012-11-27T20:08:44.481+05:30అవును కామేశ్వరరావు గారూ, ఇంతకు ముందు నా బ్లాగులో వ...అవును కామేశ్వరరావు గారూ, ఇంతకు ముందు నా బ్లాగులో వ్రాశాను. అయితే, ఇక్కడ వారివి ఇన్ని మంచి పద్యాల మధ్య ఈ పద్యం గూడా వుంటే బాగుంటుందనిపించి, మళ్ళీ ఆ సంగతులతో ఇక్కడ కూడా చేర్చాను.

సుందరరామశాస్త్రి గారిది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. కడియంలో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి దగ్గర శుశ్రూష చేశారు.

"అగు నితడు స్వయం వ్యక్తుడు
భగవంతుడు గురువు, వీని పాండితికేనో
venkat.b.raohttp://pustakapathanam.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19648620851324291782012-11-27T13:52:44.881+05:302012-11-27T13:52:44.881+05:30వ్యాఖ్యానించిన అందరికీ నెనరులు.
వెంకటరావుగారు, మర...వ్యాఖ్యానించిన అందరికీ నెనరులు.

వెంకటరావుగారు, మరో మంచి పద్యాన్నీ, దాని వెనకనున్న కథనూ కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. బహుశా యిది మీ బ్లాగులోనే కొంత కాలం కిందట చదివినట్టు గుర్తు.

కోవాగారు,
మరో రెండు ఆణిముత్యాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
"ఎంత అందమైన శతకమో!!" అవును నిజం!
"బువ్వే పెట్టని కైతఁబట్టుకుని.. అత్తాకోడళ్ళొకచోట ఇమడరా!" - అంతే కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-72228342601424985562012-11-27T05:55:11.607+05:302012-11-27T05:55:11.607+05:30అందమైన పద్యాలు, వాటికి సరితూగే మీ వివరణ! అందజేసినం...అందమైన పద్యాలు, వాటికి సరితూగే మీ వివరణ! అందజేసినందుకు ధన్యవాదాలు, మాస్టారూ.Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-64917618707654995042012-11-27T05:35:18.054+05:302012-11-27T05:35:18.054+05:30ఎంత అందమైన శతకమో!! మణిపూసలు ఏరి మీ వ్యాఖ్యానంతో కూ...ఎంత అందమైన శతకమో!! మణిపూసలు ఏరి మీ వ్యాఖ్యానంతో కూర్చి చదివించారు. ధన్యవాదాలు!

ఉమ నీకిచ్చి వివాహమున్ సలిపినారో చెప్పు మా మేనకా
హిమవత్పర్వతరాజు, లేనటననో నీవామెఁ జేపట్టి యా
యమచేతన్ సవతాలు గంగమనుమోయంజేయుచున్నావు పా
పము! దేహార్ధమొసగినట్లొసంగి సేబాసయ్య, మృత్యుంజయా!

(అర్ధనారీశ్వరుడేమంత అమాయకుడు కాదని నిరూపించేసారు కవిగారు! )

బువ్వే పెట్టని కైతఁబట్టుకుని కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-52967368266551840472012-11-26T23:18:43.439+05:302012-11-26T23:18:43.439+05:30పూర్తి శతకమును క్రిందిచోట చదువగలరు -
http://andhra...పూర్తి శతకమును క్రిందిచోట చదువగలరు -
http://andhrabharati.com/shatakamulu/mRityuMjaya/index.html
(Please use IE to browse the above page)

VSTSayeehttp://www.andhrabharati.com/dictionary/sanskrit/index.phpnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54490383575481601392012-11-26T22:54:39.361+05:302012-11-26T22:54:39.361+05:30శ్రీ బుచ్చి సుందరరామశాస్త్రి గారు శివుడిని స్తుతిస...శ్రీ బుచ్చి సుందరరామశాస్త్రి గారు శివుడిని స్తుతిస్తూ చెప్పిన పద్యాలలో, పద్యం చెప్పడంలో ఆయన ప్రతిభకు అద్దం పట్టేదిలా అనిపించే మరొక గొప్ప పద్యం వుంది కామేశ్వరరావు గారూ! ఆ పద్యం మీ దృష్టికి వచ్చిందో లేదో అన్న సందేహం కలిగి, ఇది వ్రాస్తున్నాను. ఆ పద్యం ఇది:

"చూడం జూడ మహాశ్మశాన మనిపించున్ నాకు నీ లోక
మిందేడన్ గాలిడబోవ నేరిపయినో యే వేయుచున్నట్టులే
లో డక్కయ్యెడిగాని నీ మహిమ venkat.b.raohttp://pustakapathanam.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-3642396143251465382012-11-26T22:12:28.796+05:302012-11-26T22:12:28.796+05:30చాలా బాగున్నది కామేశ్వర రావు గారు !!చాలా బాగున్నది కామేశ్వర రావు గారు !!Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-17160252919631848292012-11-26T18:35:01.820+05:302012-11-26T18:35:01.820+05:30తెలుగు పద్యాలలోని మాధుర్యం తెలిసేలా చేస్తున్నారు క...తెలుగు పద్యాలలోని మాధుర్యం తెలిసేలా చేస్తున్నారు కామేశ్వరరావుగారు! ధన్యులం! :)చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-1908170880998900992012-11-26T16:16:48.718+05:302012-11-26T16:16:48.718+05:30నిజంగా ఎంత బాగున్నాయండీ ఈ పద్యాలు!!నిజంగా ఎంత బాగున్నాయండీ ఈ పద్యాలు!!టి. శ్రీవల్లీ రాధికhttps://www.blogger.com/profile/15292947992220276375noreply@blogger.com