tag:blogger.com,1999:blog-2993008243876842071.post5368692441527846111..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: సాపుటేరుపై సరదా పద్యంకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-26577449094622498972023-10-28T18:30:17.579+05:302023-10-28T18:30:17.579+05:30Nice..Baby Names In TeluguNice..Baby Names In TeluguSirihttps://www.babynamesintelugu.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-23786125440330570822023-09-18T08:08:35.967+05:302023-09-18T08:08:35.967+05:30పద్యానికి చక్కని అలంకారిక సొగసులు అందాన్ని చేకూరుస...పద్యానికి చక్కని అలంకారిక సొగసులు అందాన్ని చేకూరుస్తాయి..ఆచంటసూర్యనారాయణమూర్తి.నర్సీపట్టణం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-51001149470288924172020-04-25T20:55:34.590+05:302020-04-25T20:55:34.590+05:30Telugu sahithyam pina inka blog cheyatam chala gre...Telugu sahithyam pina inka blog cheyatam chala great.... I loved it.
Sharukh shared secrets about kajal unfocused actorteluguvision.comhttps://www.blogger.com/profile/02192247388203425533noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-78697777895727179152020-02-27T20:43:12.389+05:302020-02-27T20:43:12.389+05:30Nice Blog. I simply loved the Blog.
Please watch m...Nice Blog. I simply loved the Blog.
Please watch my Emotional Telugu Shortfilm with English Subtitles
https://www.youtube.com/watch?v=JD_PPmBOagcSTF Studio Entertainmenthttps://www.blogger.com/profile/04585977274572701121noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7475271221743586892018-06-11T12:41:37.185+05:302018-06-11T12:41:37.185+05:30good poetry
https://youtu.be/2uZRoa1eziA
plz watch...good poetry
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel
Anonymoushttps://www.blogger.com/profile/12618008544072220287noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-70559983341431505962018-06-06T02:59:35.721+05:302018-06-06T02:59:35.721+05:30good information
https://goo.gl/Ag4XhH
plz watch o...good information
https://goo.gl/Ag4XhH
plz watch our channel
Anonymoushttps://www.blogger.com/profile/12618008544072220287noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-41854352920880819552017-10-24T10:55:09.720+05:302017-10-24T10:55:09.720+05:30very nice article.https://www.youtube.com/channel/...very nice article.https://www.youtube.com/channel/UCtBSKcInlcMv8nytAit72OA"> news in telugu Anonymoushttps://www.blogger.com/profile/07445083725220973542noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-46241662258549955082017-01-21T21:58:08.525+05:302017-01-21T21:58:08.525+05:30Vry nice....chinnapu eppudo.....Telugu sir cheppin...Vry nice....chinnapu eppudo.....Telugu sir cheppinavi gurtuvastundhi........Malli Ila mee bloglo Chustunnamu......Plz share Ur valuable views in our blog also www.teluguvaramandi.netsahithihttps://www.blogger.com/profile/15181450896917904176noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-46825273107741895352017-01-21T21:57:59.457+05:302017-01-21T21:57:59.457+05:30Vry nice....chinnapu eppudo.....Telugu sir cheppin...Vry nice....chinnapu eppudo.....Telugu sir cheppinavi gurtuvastundhi........Malli Ila mee bloglo Chustunnamu......Plz share Ur valuable views in our blog also www.teluguvaramandi.netsahithihttps://www.blogger.com/profile/15181450896917904176noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-90278812502457957662016-02-21T18:45:07.451+05:302016-02-21T18:45:07.451+05:30http://gavidisrinivas.blogspot.in/http://gavidisrinivas.blogspot.in/Gavidi Srinivashttps://www.blogger.com/profile/13494896867616194558noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-21179129172136605272014-09-19T07:01:50.574+05:302014-09-19T07:01:50.574+05:30ఓహోహో ...
విందు భలే పసందు ...
ఎంతెంత విషయమేతించిన ...ఓహోహో ...
విందు భలే పసందు ...
ఎంతెంత విషయమేతించిన అతిధులయందు ...
అయ్యో యేల రాలేకపోయితినో మున్ముందు ...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-69752699401676602382013-02-13T13:40:10.708+05:302013-02-13T13:40:10.708+05:30quelle bonne idée, j'adore cette écriture !quelle bonne idée, j'adore cette écriture !maigrir coachinghttp://www.vieactuelle.fr/voyance-loto.phpnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-28596684353729697732013-02-11T23:46:58.305+05:302013-02-11T23:46:58.305+05:30బాగు బాగు. వరడు పత్రం అర్ధమైంది గానీ పీపీటులు మీ ట...బాగు బాగు. వరడు పత్రం అర్ధమైంది గానీ పీపీటులు మీ టీకా చూస్తే గానీ అర్ధం కాలేదు. నా చిన్నప్పుడు కచేరీలు పెట్టే ఒక సంస్థ గుమాస్తా తిక్కెట్లిచ్చేందుకు మా యింటికి వచ్చేవాడు. ఆయన ప్రోగ్రాం కి ఫోగ్రాఁవు అనే వాడు. మీరూ వాడుకోవచ్చు కావాలంటే :)Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-44092959722059868082013-02-08T15:55:41.821+05:302013-02-08T15:55:41.821+05:30NICE POST.............NICE POST.............Boating Communityhttp://www.cumberlandharbourga.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-21257495792510634772013-02-01T17:48:38.806+05:302013-02-01T17:48:38.806+05:30భలేగుంది రావు గారు మీ సాపుటేరు కవితభలేగుంది రావు గారు మీ సాపుటేరు కవితDr. IVNS Rajuhttps://www.blogger.com/profile/09648573432434670833noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-37997333167553051912013-01-29T13:28:24.803+05:302013-01-29T13:28:24.803+05:30"thatసమములనీ, thatభవములనిన్నీ" - హహహ బావ..."thatసమములనీ, thatభవములనిన్నీ" - హహహ బావుంది :) ఇంగ్లీషు దట్టూ సంస్కృతం తత్తూ తత్తుల్యమైనవేగా :) నాకు మాత్రం thatసమములు కన్నా thatభవములే యిష్టం.

"అయితే శ్రీ శ్రీ (ఇంకా ఆయనలాగ రాసిన కవులందరు)కూడా సాఫ్ట్వేర్ వారే :)"
:) కొంతమంది ఒకలైనూ అరలైనూ తక్కువ రాసిన కవులుకూడా ఉన్నారు. మరి వారేవారో? :)

మూర్తిగారూ,
:):) "మణిప్రవాళ శైలి" అన్న అందమైనకామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54383821423850622242013-01-29T08:53:17.541+05:302013-01-29T08:53:17.541+05:30వైద్యులము మాకు మిక్చరు లివ్వడము అలవాటే కాబట్టి లంగ...వైద్యులము మాకు మిక్చరు లివ్వడము అలవాటే కాబట్టి లంగ్వేజీ మిక్చరు మమ్మలను బాధించవు !

స్కోపుల్ పెట్టుచు వైద్యులున్ నెరకులన్ శోధింపరే స్కిల్లుతో
రేపున్ మాపును నల్ట్రసౌండు మొదటన్ లేకుండ పేషంటుతో
తాపంబుల్ పడనేల రోగి యెదలన్ దా పెట్టు స్టెత్స్కోపుతో

నే పారంగత డాక్ట్రు జబ్బు ( డబ్బు ) తెలియు న్నే స్కానులున్ జేయకన్ ?

అయినా పూర్వులు చెప్పారు కదా ! " Whose గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-27104192802585674162013-01-29T08:39:07.593+05:302013-01-29T08:39:07.593+05:30This comment has been removed by the author.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-68371248198797172982013-01-25T22:33:36.884+05:302013-01-25T22:33:36.884+05:30బాగున్నాయి పద్యాలు. సాఫ్ట్వేర్ వాళ్ళకు ఒక లైను ఎక...బాగున్నాయి పద్యాలు. సాఫ్ట్వేర్ వాళ్ళకు ఒక లైను ఎక్కువ వాడుకోవడానికి కన్సెసను :). అయితే శ్రీ శ్రీ (ఇంకా ఆయనలాగ రాసిన కవులందరు)కూడా సాఫ్ట్వేర్ వారే :)

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-66704719094469190442013-01-25T21:37:23.139+05:302013-01-25T21:37:23.139+05:30"ఇంగ్లీషు పదాలని కూడా, అవసరమైన మేరకు, వీలైన వ..."ఇంగ్లీషు పదాలని కూడా, అవసరమైన మేరకు, వీలైన వాటిని, యిలా మన భాషారూపంలోకి దిగుమతి చేసుకోడం తప్పుకాదని నా అభిప్రాయం" నాదీనూ!!
ఈ మధ్య నేను ఇంగ్లీషులోంచి తెచ్చుకున్నమాటలని thatసమములనీ, thatభవములనిన్నీ "ప్రపోజుడు", ఏదీ తత్సమములు, తద్భవముల మాదిరి.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-49960528479517089262013-01-25T11:24:43.671+05:302013-01-25T11:24:43.671+05:30పద్యాలన్నీ బాగున్నాయి :)పద్యాలన్నీ బాగున్నాయి :)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-26667042547833778452013-01-25T03:21:43.483+05:302013-01-25T03:21:43.483+05:30పోర డు రేయింబవళ్ళు కడు పేస్టు 'ప్రోగ్రాముల్ &...
పోర డు రేయింబవళ్ళు కడు పేస్టు 'ప్రోగ్రాముల్ '
పోరది సొగసున మేనేజు చేయు 'ప్రోగ్రాముల్'
సాపుటేరు లోకమున జిలేబీ ల జిమ్మిక్కుల లో
హార్డు వేరు కన్నా 'హార్ట్ వేరు' ఎక్కువమ్మా!

జిలేబి.
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-9008209712707208042013-01-24T23:38:13.127+05:302013-01-24T23:38:13.127+05:30తెలుగున నింగ్లీషు పదము
లలవోకగ వాడు చుండ , ననువాదప...తెలుగున నింగ్లీషు పదము
లలవోకగ వాడు చుండ , ననువాదపు మా
టలతో క్లిష్టత లేలా ?
చెలువము చెడు , బమ్మి తిమ్మి చేయగ నేలా ?

వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-24019987926792111192013-01-24T23:35:20.409+05:302013-01-24T23:35:20.409+05:30This comment has been removed by the author.వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-10219877532894380292013-01-24T22:28:36.027+05:302013-01-24T22:28:36.027+05:30అనగ యనగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యన...అనగ యనగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
చేశి చేశి జాబు చేదౌను నిజమయా
విశ్వదాభిరామ యిసుకలో తేమ :)ఫణి ప్రసన్న కుమార్https://www.blogger.com/profile/04673077285544748267noreply@blogger.com