tag:blogger.com,1999:blog-2993008243876842071.post4792680392623406226..comments2024-03-29T12:46:11.965+05:30Comments on తెలుగు పద్యం: పద్యానికొక కొత్త గూడు - పద్యం.నెట్కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-47249732900078639662009-04-09T00:20:00.000+05:302009-04-09T00:20:00.000+05:30అయ్యా భైరభట్ల గారు, నాకో email somasd at gmail dot...అయ్యా భైరభట్ల గారు, నాకో email somasd at gmail dot com కి చెయ్యగలరా. కొంత ఆశక్తికరమైన సమాచారం చెప్పాలి

ప్రదీప్ గారూ, సాధ్యమేనండీ, అందరం తలుచుకోవాలే గానీ, అవ్వకపోవడమేమిటిఅసంఖ్యhttps://www.blogger.com/profile/07168763348820360551noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-63333091813066874592009-04-02T19:41:00.000+05:302009-04-02T19:41:00.000+05:30ధవళ సోమశేఖర్ గారుమీరు ప్రతుపాదించినట్లు సాధ్యమో కా...ధవళ సోమశేఖర్ గారు

మీరు ప్రతుపాదించినట్లు సాధ్యమో కాదో తెలియదు కానీ, మీకా ఆలోచన వచ్చిననదుకు మాత్రం మిమ్మల్ని అభినందించాలి. :)

ప్రదీప్ గారు

అలా సైటు తయారు చేయడం అయిపోవడమేఅమిటి, అప్పుడే ఎవరో ifame అనే virus ని చొప్పించారు. మీరు ఈ విషయం మా దృష్టికి తీసుకువచ్చినందుకూ, నిద్ర మానుకుని ఓపిగ్గా కోడ్ ను సరి చేసిన శివ గారికి వేవేల కృతజ్ఞతలు. ఇప్పుడు అంతా సరి చేసాం, ఇక అందరూ పద్యం.నెట్http://padyam.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-77415138269609824262009-04-02T18:26:00.000+05:302009-04-02T18:26:00.000+05:30ఇప్పుడు తెరుచుకుంటోంది. ఇంత త్వరగా ప్రతిస్పందించిన...ఇప్పుడు తెరుచుకుంటోంది. ఇంత త్వరగా ప్రతిస్పందించినందుకు ధన్యవాదములు.
పద్య జాలంలో పడతాను ఇకAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-42082758660667847092009-04-02T18:18:00.000+05:302009-04-02T18:18:00.000+05:30ఇప్పుడు చూడండి పద్యం.నెట్. దీనికి పట్టిన చీడని తొల...ఇప్పుడు చూడండి పద్యం.నెట్. దీనికి పట్టిన చీడని తొలగించాము.పద్యం.నెట్http://padyam.net/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-90638828237374985332009-04-02T00:04:00.000+05:302009-04-02T00:04:00.000+05:30పద్యం.నెట్లో, (నాలాంటి) ఔత్సాహికులు పద్యాలు రాయప్ర...పద్యం.నెట్లో, (నాలాంటి) ఔత్సాహికులు పద్యాలు రాయప్రయత్నిస్తే, వ్యాకరణ పరంగా అవి సరియైనవా, లేక, వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయో గుర్తించి, సవరణలకి సూచనలు చేసే సౌలభ్యం ఉంటేబావుంటుంది

మరికొన్ని విషయాలతో:
http://karvepaku.blogspot.com/2009/04/compiler.htmlఅసంఖ్యhttps://www.blogger.com/profile/07168763348820360551noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-9471611823789579902009-04-01T21:04:00.000+05:302009-04-01T21:04:00.000+05:30పద్యం.నెట్ నిర్వాహకుల వారికి, ఒక సారి ఈ లంకె చూడండ...పద్యం.నెట్ నిర్వాహకుల వారికి,

ఒక సారి ఈ లంకె చూడండి http://forum.avast.com/index.php?topic=43764.0
నాకు వచ్చిన సమస్య కూడా పైన లంకెలో ఉన్న సమస్యలాంటిదే.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-44372560392348627822009-04-01T20:37:00.000+05:302009-04-01T20:37:00.000+05:30ఇది పిడకలవేట ఎంత మాత్రం కాదండి! ఇది చాలా ముఖ్యమైన ...ఇది పిడకలవేట ఎంత మాత్రం కాదండి! ఇది చాలా ముఖ్యమైన అంశం. పంటకి చీడ పట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి కదా :-)
ప్రదీప్ గారు,
మీరీ విషయం మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా దీని అంతు తేల్చి ఏ విషయమూ ఇక్కడ తెలియజేస్తాను.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-30280391206389430422009-04-01T18:20:00.000+05:302009-04-01T18:20:00.000+05:30hmm, I keep my system up to date.... not sure what...hmm,
I keep my system up to date.... not sure what's happening. Let me scan my machine completly or try from other machine.... Thanks for quick repliesAnonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-52838757376681778002009-04-01T18:18:00.000+05:302009-04-01T18:18:00.000+05:30పద్యం.నెట్ లో ఎటువంటి వైరస్ లేదు. నావద్ద కూడా అవాస...పద్యం.నెట్ లో ఎటువంటి వైరస్ లేదు. నావద్ద కూడా అవాస్ట్ లేటెస్ట్ ఉంది.Shiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-81946095039447904232009-04-01T18:15:00.000+05:302009-04-01T18:15:00.000+05:30హ్మ్...!సరే చూద్దామండి, ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య...హ్మ్...!

సరే చూద్దామండి, ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చిందేమో!

గురువు గారు - రామాయణం లో పిడకలవేట లాగా ఎంచక్కా పద్యాలు రాసుకునే మీ బ్లాగులో ఈ టెక్కు చర్చలను మీరు మన్నించాలి :)పద్యం.నెట్http://padyam.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-10975384066480295922009-04-01T17:05:00.000+05:302009-04-01T17:05:00.000+05:30Below are the avast warning detailsFile name: http...Below are the avast warning details
File name: http://padyam.net/\{gzip}
Malware name: HTML:Iframe-inf
Malware type: Virus/Worm
VPS version: 090331-0, 03/31/2009Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-69348953694084529672009-04-01T11:33:00.000+05:302009-04-01T11:33:00.000+05:30host కంట్రోల్ పానెల్ లో ని ఉపకరణం సహాయంతో వైరస్ స్...host కంట్రోల్ పానెల్ లో ని ఉపకరణం సహాయంతో వైరస్ స్కాన్ మరియు డక్టర్ వెబ్ సహాయం తో వైరస్ scan చేసాను. అంతా సరిగానే ఉందని అంటున్నాయి అవి...

http://online.us.drweb.comపద్యం.నెట్http://padyam.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-43731756782264711142009-04-01T11:16:00.000+05:302009-04-01T11:16:00.000+05:30ప్రదీప్ గారునేను రెండు వేర్వేరు Anti virus లు (AVG...ప్రదీప్ గారు

నేను రెండు వేర్వేరు Anti virus లు (AVG, Avast) ఉన్న రెండు వేర్వేరు కంప్యూటర్లలో పద్యం సైటు ను తెరచి చూసాను(రెండింటికీ url scanning enable చేసి ఉంది). రెండింటి లోనూ ఏ సమస్యా రాలేదు మరి.

ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తె ఇక్కడ ఒక వ్యాఖ్య వ్రాయగలరు.

పద్యం.నెట్పద్యం.నెట్http://padyam.netnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-92231941844732925892009-04-01T07:28:00.000+05:302009-04-01T07:28:00.000+05:30పద్యమ్.నెట్ తెరవబోతే నా అవాస్ట్ యాంటీ వైరస్ " వైరస...పద్యమ్.నెట్ తెరవబోతే నా అవాస్ట్ యాంటీ వైరస్ " వైరస్ ఉంది ఈ సైటులో " అంటోంది. సమస్యేమిటో చూడగలరా?Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.com