tag:blogger.com,1999:blog-2993008243876842071.post4771550449577162985..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: శ్రీకృష్ణ లీలామృతంకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-57454322014943492032022-07-17T16:55:55.708+05:302022-07-17T16:55:55.708+05:30Super sir🙏Super sir🙏Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-63094624147906191902022-07-14T07:40:16.229+05:302022-07-14T07:40:16.229+05:30చాలా మంచి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం వెల్మజాల నర్సింహhttps://teluguvel.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-18729502123251121542018-05-17T20:44:11.643+05:302018-05-17T20:44:11.643+05:30very good sirvery good sirSreenathhttps://www.blogger.com/profile/13876022033565113031noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-61062275761387519452016-01-26T06:52:35.114+05:302016-01-26T06:52:35.114+05:30ఆర్యా, మీరు పంచదార గుళిక లను తేనెలో అద్ది బంగారు త...ఆర్యా, మీరు పంచదార గుళిక లను తేనెలో అద్ది బంగారు తీగలా చుట్టారు. ధన్యవాదాలు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-21977463020941473082015-09-15T22:39:48.242+05:302015-09-15T22:39:48.242+05:30మా యన్నల సురభులాన మంజులవాణీ అన్నదే సరైన పాదపాఠం. గ...మా యన్నల సురభులాన మంజులవాణీ అన్నదే సరైన పాదపాఠం. గోపవనితలు తమ పుట్టింతివారి సంపదలపైన ఒట్టుపెట్టి మరీ నొక్కి వక్కాణిస్తున్నారు గోపాలచూడామణి నిర్వాకాలను యశోదమ్మకు. అన్నుల అన్న మాటకు ఇక్కడ ఏవిధమైన సార్థకతా లేదు అన్ను అన్నది స్త్రీకి పర్యాయం. ప్రసిధ్ధమైన అన్నులమిన్న (అంటే, అన్నులన్ మిన్న) అన్న సమాసానికి అర్థం స్త్రీలలో శ్రేష్ఠురాలు అని. స్త్రీలు మా అన్నులసురభులు అంటే మా ఇంటి ఆడువారి గోధనం అని శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-48985712697064179982015-09-15T13:09:48.263+05:302015-09-15T13:09:48.263+05:30ఓ యమ్మ నీ కుమారుడు
మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ...ఓ యమ్మ నీ కుమారుడు
మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన! మంజుల వాణీ!
యన్నుల / యన్నల ఏది కరెక్టు?Vedanahttps://www.blogger.com/profile/07950040150487015838noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7421816544406444562008-08-26T10:26:00.000+05:302008-08-26T10:26:00.000+05:30మేష్టారండీ, అమృతమంతా ఒక చోట చేరినట్టుంది!మేష్టారండీ, అమృతమంతా ఒక చోట చేరినట్టుంది!రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-42780978942469769292008-08-25T23:30:00.000+05:302008-08-25T23:30:00.000+05:30నచ్చిందని చెప్పిన అందరికీ నెనర్లు. పరుచూరివారికి మ...నచ్చిందని చెప్పిన అందరికీ నెనర్లు. పరుచూరివారికి మాత్రం ధన్యవాదాలు :-)
కృష్ణాష్టమి నాడు తీరిగ్గా కూర్చుని "హే కృష్ణా ముకుందా మురారీ..." పాట వింటూ ఉంటే హఠాత్తుగా ఈ ఆలోచన వచ్చింది. ఆ పాట ప్రభావం ఇందులో స్పష్టంగానే తెలిసుంటుంది. తీసుకొన్న పరిధిలో, భాగవతంలో బాగా ప్రసిద్ధమైన పద్యాలన్నీ వచ్చినట్టే ఉన్నాయి. బాగా తెలియనివికూడా నాకు బావున్నాయనిపించినవి తీసుకున్నాను.
ప్రసిద్ధ పద్యాలు కొన్ని పాడడమే కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-24572431389229860452008-08-25T19:32:00.000+05:302008-08-25T19:32:00.000+05:30శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మీరు వ్రాసిన "శ్రీకృ...శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా మీరు వ్రాసిన "శ్రీకృష్ణ లీలామృతం" చూశాక పోతన గారి భాగవతం పుస్తకం తీసి ఆ ఘట్టాలన్నిటినీ అక్కడక్కడా స్థాలీపులాక న్యాయంగా మళ్ళీ ఓసారి తిరిగి చదివాను.అలా చదివే అవకాశం కలిగించినందులకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-64480953967012469642008-08-24T14:21:00.000+05:302008-08-24T14:21:00.000+05:30కామేశ్వరరావుగారూ: పద్యాలను ఒక అందమైన పూలదండలాగా గు...కామేశ్వరరావుగారూ: పద్యాలను ఒక అందమైన పూలదండలాగా గుచ్చిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది :-). ధన్యవాదాలు! ("నెనర్లు" ప్రయోగానికి నేను వ్యతిరేకిని!!) అప్పుడెప్పుడో... రికార్డయిన (అంటే గ్రామఫోను రికార్డులెకెక్కిన) భాగవతంలో పద్యాలన్నీ ఒకచోట పేర్చే/కూర్చే ప్రయత్నం చేసాను. కానీ మీరిచ్చిన వరసలో ఎంతవరకు సాధ్యమో చూడాలి.

గిరిగారు: ఆ చివరి పద్యం లీలాశుక బిల్వమగళుని రచనగా పేర్కొనబడే "శ్రీకృష్ణకర్ణామృతంSreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19616962265089680992008-08-24T13:20:00.000+05:302008-08-24T13:20:00.000+05:30అహా అనిపిస్తుంది మీ బ్లాగు ఇలా గే మేయింటేయ్ చెయ్యగ...అహా అనిపిస్తుంది మీ బ్లాగు ఇలా గే మేయింటేయ్ చెయ్యగలరుaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-69723299099855952952008-08-24T04:53:00.000+05:302008-08-24T04:53:00.000+05:30మా పాపకి చదివి వినిపించడానికి మీ టపా మొత్తం నేను ప...మా పాపకి చదివి వినిపించడానికి మీ టపా మొత్తం నేను పొందుపరిచుకున్నాను. (ఇప్పుడిప్పుడే మాటలు నేరుస్తున్న మా పాపాయిని "నాన్న నీకు ఏమి చదువుతారమ్మా?" అని అడగితే "ప్ ద్దెం"అంటుంది:-)
చివరి పద్యం పోతనదేనా?గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com