tag:blogger.com,1999:blog-2993008243876842071.post4601259715554012707..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: రెండు పద్యాలూ, బోలెడన్ని జ్ఞాపకాలూకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-25007111890712602542010-05-12T13:59:01.659+05:302010-05-12T13:59:01.659+05:30సముద్రాల లక్ష్మణయ్యగారు "అన్నమాచార్య సంకీర్తన...సముద్రాల లక్ష్మణయ్యగారు "అన్నమాచార్య సంకీర్తనామృతం" అనేపేరుతో 150 అన్నమయ్య సంకీర్తనలకు భావార్థములతో విపులవ్యాఖ్యను వ్రాసి 1980లో ప్రచురించారు. 2008లో టిటిడి ప్రచురణగా వెలువడింది. ఇంటర్నెట్టులో PDF దొరుకుతుంది.

రవ్వా శ్రీహరిగారు "అన్నమయ్య పదకోశం" వ్రాస్తున్నారు.

విధేయుడు,
వాడపల్లి శేషతల్పశాయి.Vadapalli SeshaTalpaSayeehttp://www.andhrabharati.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-25243357189165692522010-05-12T02:11:27.246+05:302010-05-12T02:11:27.246+05:30రెండేళ్ళ క్రితం అన్నమాచార్య ప్రాజక్టు సంచాలకులు మే...రెండేళ్ళ క్రితం అన్నమాచార్య ప్రాజక్టు సంచాలకులు మేడసాని మోహన్గారితో మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి సంకలనం (టీకా తాత్పర్యాలతో) సుమారు 500 సంకీర్తనలకి పని పూర్తయినట్టు, త్వరలో ప్రచురించనున్నట్టు చెప్పారు. అది రెండేళ్ళ కిందటి మాట. తితిదేలో అడిగిచూడండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-63087489238370182492010-05-12T00:23:20.275+05:302010-05-12T00:23:20.275+05:30పద్మజగారూ,
నమస్కారం. దీని గురించి మీరు రచ్చబండలో ...పద్మజగారూ,

నమస్కారం. దీని గురించి మీరు రచ్చబండలో అడిగినట్టున్నారు కదా? నాకు తెలిసి అలాంటి నిఘంటువు కాని ప్రతి సంకీర్తనకీ ప్రతిపదార్థమిచ్చే పుస్తకాలు కాని లేవండి. రచ్చబందలో పెద్దలెవరూ కూడా చెప్పలేదు కాబట్టి లేదనే అనుకుంటాను.
నా మీద మీకెందుకంత నమ్మకం ఏర్పడిందో కాని, నాకలాంటి పని చేసేటంత స్తోమత లేదు!కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-89374817889747328302010-05-07T21:43:13.841+05:302010-05-07T21:43:13.841+05:30Kameswara Rao gAru :
Namaskaramu.nEnu chAlA rOjul...Kameswara Rao gAru :

Namaskaramu.nEnu chAlA rOjulugA Annamayya krutulaku word by word translations kOsam vedukutunnAnu.mIru vrAyakODadU?prAmANikamaiyana blog gAnI,Dictionary gAnI EdainA sUchincha galarA?

dhanyavAdAlu

PadmajaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-8762651049366201202008-12-30T19:15:00.000+05:302008-12-30T19:15:00.000+05:30భైరవభట్ల గారూ,మీరన్నది నిజమే... అది మొత్తం పద్యం క...భైరవభట్ల గారూ,

మీరన్నది నిజమే... అది మొత్తం పద్యం కాదు పద్యంలో నన్ను అమితంగా ఆకర్షించిన పంక్తులు. నా విన్నపాన్ని మన్నించి మీరు అనువదించడానికి సుముఖులైనందుకు వేవేల ధన్యవాదాలు :) మీ టపాకోసం ఎదురు చూస్తున్నా..

ఈ కొన్ని పంక్తులను అనువదిస్తే ఆనందం! మొత్తం అనువదించారంటే మహదానందం!! :)యోగిhttps://www.blogger.com/profile/10425986417116629918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-81256928912889683762008-12-30T19:11:00.000+05:302008-12-30T19:11:00.000+05:30రామకృష్ణగారు,మీ పద్యసుమాలకి నెనరులు.యోగిగారు,మీరడి...రామకృష్ణగారు,
మీ పద్యసుమాలకి నెనరులు.

యోగిగారు,
మీరడిగిన Eliot పద్యం పూర్తి పద్యం కాదు. LITTLE GIDDING అనే కవితలోని పంక్తులివి. పూర్తి కవితని ఇక్కడ చదవవచ్చు (సుదీర్ఘ కవిత!):
http://www.tristan.icom43.net/quartets/gidding.html
నిజానికీ పంక్తులు ఆ కవితలో భాగంగా చదివినప్పుడు మరింత లోతును సంతరించుకుంటాయి! అయినా మీ కోరిక మేరకు దీన్ని అనువదించాను (మొత్తం కవితని అనువదించాలని కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-6516466212108100122008-12-29T21:55:00.000+05:302008-12-29T21:55:00.000+05:30ఆర్యా! నమస్తే.ఉత్పలమాల:-భైరవ భట్ల వంశజుడ! ప్రస...ఆర్యా! నమస్తే.

ఉత్పలమాల:-
భైరవ భట్ల వంశజుడ! ప్రస్ఫుటమాయె భవన్మనో భిలా
షారుణ కాంతి పుంజములు హాయిని గొల్పగ జాలటంచు. నీ
కోరిన పద్యముల్ గనగ, కోర్కె ఫలించెనటంచు పొంగి, మీ
తీరును తెల్పి మామదులు తేనెల వాగుల దేల్ప గల్గిరే?
{ ఆంధ్రామృతం }చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-41313971098254047592008-12-29T21:51:00.000+05:302008-12-29T21:51:00.000+05:30ఆర్యా! నమస్తే.ఉత్పలమాల:-భైరవ భట్ల వంశజుడ! ప్రస...ఆర్యా! నమస్తే.
ఉత్పలమాల:-
భైరవ భట్ల వంశజుడ! ప్రస్ఫుటమాయె భవన్మనో భిలా
షారుణ కాంతి పుంజములు హాయిని గొల్పగ జాలటంచు. నీ
కోరిన పద్యముల్ గనగ, కోర్కె ఫలించెనతంచు పొంగి, మీ
తీరును తెల్పి మామదుల తెనెల వాగుల దెల్ప గల్గిరే?
{ ఆంధ్రామృతం }చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-48154287251162540712008-12-29T04:04:00.000+05:302008-12-29T04:04:00.000+05:30భైరవభట్ల గారూ, మీ Emailఅడ్రెసు తెలియకపోవడం వల్ల ఇక...భైరవభట్ల గారూ, మీ Emailఅడ్రెసు తెలియకపోవడం వల్ల ఇక్కడే అడుగుతున్నా, మన్నించండి.

నాకు క్రింద ఇవ్వబడిన T.S. Eliot Poem అంటే చాలా చాలా ఇష్టం. స్వంతంగా తెలుగులోకి అనువదించగల పాండిత్యం లేదు.. మీరు దీనిని తెలుగులోకి అనువదించగలరా?
"Ah, yes
We shall not cease from exploration
And the end of all our exploring
Will be to arrive where we started
And know the place for the యోగిhttps://www.blogger.com/profile/10425986417116629918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-63449805742726710182008-12-12T18:05:00.000+05:302008-12-12T18:05:00.000+05:30శ్రీనివాస్గారూ కామేశ్వరరావుగారూమంచి సమాచారం అందిం...శ్రీనివాస్గారూ కామేశ్వరరావుగారూ
మంచి సమాచారం అందించారు. కవికోకిల పుస్తకాలు దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను. నెనరులు.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-49288672538102534202008-12-11T23:46:00.000+05:302008-12-11T23:46:00.000+05:30రాఘవగారు,దువ్వూరివారి పద్యానికి చక్కని వివరణే ఇచ్చ...రాఘవగారు,
దువ్వూరివారి పద్యానికి చక్కని వివరణే ఇచ్చారు మీరు! పరుచూరిగారు చెప్పినట్టు, దువ్వూరివారి రచనలు చాలాసార్లు ప్రచరితమయ్యాయి. బహుశా ఇప్పుడుకూడా దొరుకుతాయనే అనుకుంటాను. "దువ్వూరి రామిరెడ్డి - జీవితము, సాహిత్యము" అనే గ్రంథాన్ని కె.వి.రమణారెడ్డి రచించారు. దువ్వూరివారి జీవితంలోని అంశాలని జోడిస్తూ అతని సాహిత్యాన్ని విశ్లేషించారతను. వెతికితే, ఆ పుస్తకంలో ఈ పద్యం కనిపించింది. అది అముద్రిత కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54688803731006657042008-12-11T20:27:00.000+05:302008-12-11T20:27:00.000+05:30రాఘవగారడిగిన "ఇప్పటివరకూ దువ్వూరి రామిరెడ్డిగారి గ...రాఘవగారడిగిన "ఇప్పటివరకూ దువ్వూరి రామిరెడ్డిగారి గ్రంథావళి లాంటిది ఏమైనా ప్రచురించబడిందాండీ?" అన్న ప్రశ్నకు సమాధానం: ప్రచురింపబడింది. నాకు తెలిసి మొత్తం మూడుసార్లు. చివరిసారిగా ఆయన శతజయంతి సందర్భంలో, అంటే 1995/96ల్లో.

భవదీయుడు,
శ్రీనివాస్Sreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-17962171231176941622008-12-11T19:03:00.000+05:302008-12-11T19:03:00.000+05:30కామేశ్వరరావు మాస్టారూ,ఆంధ్రుడా, కాలము మారె - స్పష్...కామేశ్వరరావు మాస్టారూ,

ఆంధ్రుడా, కాలము మారె - స్పష్టం.

మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తె - పుట్టుకనీ క్రొత్త జన్మనీ ఆశనీ చూపుతోంది. కెంజిగురాకు అనడం వల్ల అరుణవర్ణం చూపబడుతోంది. పైగా కాలం మారడం గురించి చెప్పారు కాబట్టి బాహ్యంగానూ, జీవితాలలోనూ శిశిరం పోయి వసంతం (ఎఱ్ఱని మామిడి ఆకులు... ఆహా ఏమి అందంగా ఉంటై) వచ్చిందనీ.

జంబాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచెన్ - బురదలో రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-71780455881720695632008-12-11T16:56:00.000+05:302008-12-11T16:56:00.000+05:30కామెంటిన అందరికీ నెనరులు.బాబాగారు, నా పాత కవితనికూ...కామెంటిన అందరికీ నెనరులు.
బాబాగారు, నా పాత కవితనికూడా వెతికి చదివారా! నెనరులు.
రాఘవగారు, నిజమేనండీ. నాకూ భావభూతలన్నది సరిగా అర్థం కాలేదు. అచ్చు తప్పేమైనా ఉందేమో. పద్యం ఎక్కడుందో వెతికి చూడాలి. తక్కిన పద్యం అర్థమయ్యిందా?కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-49344296164700678562008-12-09T15:32:00.000+05:302008-12-09T15:32:00.000+05:30కాలము మారె మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తె జంబా...కాలము మారె మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తె జం
బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె నం
ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ
తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!

కామేశ్వరరావుగారూ, భావభూతాలా? రామిరెడ్డిగారేం చెప్పదలచుకున్నారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. (బహుశా నాకు దీనిని అర్థం చేస్కోవడానికి కాసింత చరిత్రలో కూడ జ్ఞానం అవసరమేమో!)

వెలుతురుబాకు రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-29678923485633741062008-12-09T05:53:00.000+05:302008-12-09T05:53:00.000+05:30బహుబాగుబహుబాగుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-16022660944141845742008-12-08T22:59:00.000+05:302008-12-08T22:59:00.000+05:30పద్య వివరణ ఆ బ్లాగులోనే అడుగుదామనుకొన్నాను. ఇలా ఆ ...పద్య వివరణ ఆ బ్లాగులోనే అడుగుదామనుకొన్నాను.
ఇలా ఆ అదృష్టం కలిగింది.
మంచి వివరణ ఇచ్చారు.
ఇక
మీ గత స్మృతులు చూసి నివ్వెర పోయాను. చాలా బాగున్నాయి.
వంటావిడ కవిత నచ్చింది. గొప్పగా ఉంది.
మీ లింకుని బుక్ మార్క్ చేసుకొన్నాను.
మరింత లోతుగా చదవాలి.

ధన్యవాదములతో
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-30634284207847832102008-12-08T22:52:00.001+05:302008-12-08T22:52:00.001+05:30This comment has been removed by the author.యోగిhttps://www.blogger.com/profile/10425986417116629918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-36312886238677185372008-12-08T22:52:00.000+05:302008-12-08T22:52:00.000+05:30"కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయి..."కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయిందా? నిజంగానే నిజమయ్యిందా? నిజమౌతుందా?"

ఉపనిషత్తుల్లో ఒక సందర్భాన్ని వ్యక్తీకరించడానికి ఓ అద్భుతమైన పదప్రయోగం వాడతారు. "చీకటిని పెనుచీకటి కప్పి ఉన్నప్పుడు..." అని. ఓక్కసారి ఊహించుకుని చూడండి, చీకటిని పెనుచీకటి ఆవరించబడినప్పుడు అని.... అలాంటి చీకటిని కూడా ఒఖ్ఖ కాంతి పుంజం చీల్చి వేస్తుంది!! దాశరధి గారి ఊహ ఇప్పటి వరకూ ఊహగానే మిగిలిపోయినా, ఆయోగిhttps://www.blogger.com/profile/10425986417116629918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-2508281670470774382008-12-08T22:19:00.000+05:302008-12-08T22:19:00.000+05:30ఆహా: యోగి రెండు పంక్తులు రాసి, మీతో ఏకంగా ఓ బ్లాగు...ఆహా: యోగి రెండు పంక్తులు రాసి, మీతో ఏకంగా ఓ బ్లాగు రాయడానికి ప్రేరకుడయ్యాడన్నమాట.

కవితల్ని ఆర్టికల్స్ లాగా, బర బరా చదివే నాలాంటి వాళ్ళకి ఇలాంటి కమ్మటి కవితని, దాని తాత్పర్యాన్ని తెలియజేసినందుకు మీ ఇద్దరికీ బహు ధన్యవాదాలు.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-37311558123863834542008-12-08T21:19:00.000+05:302008-12-08T21:19:00.000+05:30దువ్వూరి రామిరెడ్డిగారి పద్యాల గురించి శ్రీమతి మాల...దువ్వూరి రామిరెడ్డిగారి పద్యాల గురించి శ్రీమతి మాలతీ చందూర్ గారు వారి జవాబులలో ఎన్నోసార్లు ఉదాహరించటం, అప్పట్నించీ వారి కవితలను సంపాదించి చదవాలను కోవడం తోనే సంవత్సరాలు గడచి పోతున్నాయి.ఇప్పడు మళ్ళీ మీరు గుర్తుచేసారు.internet లో ఓ సారి వారి పద్యాలు చూడటం జరిగింది కాని పుస్తకరూపంలో కొని ఉంచుకోవాలి.ఎప్పటికవుతుందో--Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.com