tag:blogger.com,1999:blog-2993008243876842071.post4510839566728708598..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: గరికిపాటివారి అవధానం వినండికామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-62098163855647613492010-10-15T05:30:50.882+05:302010-10-15T05:30:50.882+05:30కామేశ్వర రావుగారు, గరికపాటి వారి అవధానం లంకె ఇప్పు...కామేశ్వర రావుగారు, గరికపాటి వారి అవధానం లంకె ఇప్పుడు active గా లేదు. click చేయటానికి లేదు. నేను ఈరోజే ఈ బ్లాగ్ చూస్తున్నాను. మీరు ఆ లింక్ పంపితే ధన్యుడ్ని. భద్రం కర్ణేభి: అన్నట్లు చెవులలో తుప్పు వదిలిన్చుకొంటాను. మీకు వీలువెంట ఫోన్ చేస్తాను. లింక్ మాత్రం lanpad@gmail.com పంపండి దయచేసి.
ముందుగా ధన్యవాదాలతో,
చంద్రశేఖర్చంద్రశేఖర్ L.noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-43627161475020036722009-02-21T13:35:00.000+05:302009-02-21T13:35:00.000+05:30దింపుకోవడం, వినడం రెండు అయినవి. లింకు ఇచ్చినందుకు ...దింపుకోవడం, వినడం రెండు అయినవి. లింకు ఇచ్చినందుకు పలునెనర్లు.
నాకు అవధానం absolutely rocked అనిపించింది. నేను ఇప్పటివఱకూ ఎప్పుడూ వినలేదు. stand up comedy కంటే ఈ sit in అవధానం ఎంతో బాగుంది.

నేను పూర్వమే గరికపాటి వారి అభిమానిని, వారి పాండురంగ మాహాత్మ్యము వీలయినపుడు భక్తి దూరదర్శన స్రవంతిలో చూస్తూనే వుంటాను.

మన యుగాది కవి సమ్మేళనానికిది నాకు ఎంతో స్ఫూర్తినచ్చింది.

rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7116886710314280252009-02-15T19:47:00.000+05:302009-02-15T19:47:00.000+05:30ఈ అవధానం గురించి కన్నడ పత్రికలు ఏమని రాసాయో తెలుస...ఈ అవధానం గురించి కన్నడ పత్రికలు ఏమని రాసాయో తెలుసుకోవాలనుంది. రా.గణేశ్ గారు ఏదైనా కన్నడ పత్రికకు ఈ అవధానం గురించి నివేదిక రాసి ఉండొచ్చేమో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-66779262013495700342009-01-28T20:22:00.000+05:302009-01-28T20:22:00.000+05:30కామేశ్వర రావు గారు,సంతోషమండీ, ఇప్పుడు తెలిసింది మీ...కామేశ్వర రావు గారు,
సంతోషమండీ, ఇప్పుడు తెలిసింది మీ పద్యవిద్య వెనుక రహస్యం...

మీ అమ్మగారు ఇచ్చిన పదాలను కూర్చటం, సమస్యా పూరణం లో ప్రాస,
అక్షరాలు లోపింపింపిచ్చే ఛందోభాషణుడు, మీ చేత "ఎందుకో" అనిపించకుండా నిషిద్ధాక్షరి చేసిన గణేష్ గారు...
వీళ్లందరూ కలిసి - ఒకే అవధానం లో .. కూచోవటం ..
అందుకే కష్టమైన అవధానం అన్నాను..

అక్కసు సమస్యాపూరణం రెండో పాదం లో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-35890752382531794642009-01-26T19:34:00.000+05:302009-01-26T19:34:00.000+05:30సత్యనారాయణ గారు,అది "అడ్గి చూడుమా"నే అండి. ఇలాంటి ...సత్యనారాయణ గారు,

అది "అడ్గి చూడుమా"నే అండి. ఇలాంటి కుదింపుకి గ్రాంధిక వ్యాకరణ సూత్రం ఏదైనా ఉందేమో నాకు తెలీదు కాని తెలుగు వాడుకలో ఇది సామాన్యంగా జరిగేదే. కావ్యాల్లో కూడా నన్నయ్య నాటి నుండి ఇది కనిపిస్తుంది. దీన్ని "పదమధ్యాజ్లోపము" అని భాషాశాస్త్రంలో అంటారు. తొడుగు - తొడ్గు, పొలతి - పొల్తి, ఉనికి-ఉంకి నన్నయ్య ప్రయోగాలు.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-80938669059320332512009-01-25T17:19:00.000+05:302009-01-25T17:19:00.000+05:30గురువు గారు,నాకు ఛందస్సంభాషణలో చిన్న సందేహము.ఉ. ఎక...గురువు గారు,
నాకు ఛందస్సంభాషణలో చిన్న సందేహము.

ఉ. ఎక్కడ నుండి రాక యిటకెట్టుల సాగె ప్రయాణమండి బల్
చక్కగ నున్నదే వసతి సర్వము సౌఖ్యమునుండె తెల్పుమా?
ఎక్కడి నుండి వచ్చితినొ యెక్కడికేనిక యేగు వాడనో
చిక్కులు నాపుకొంచునట చిక్కిన శారదనడిగి చూడుమా!!

ఇక్కడ నాల్గవ పాదములో "అడిగి" అని మూడు లఘువులతో ఛంధస్సు సరిపోదు కదా? ఒక వేళ దానిని "అడ్గి" అని కుదిస్తే ఛందస్సు సరిపోతుందిజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-58196900780311826082009-01-24T17:58:00.000+05:302009-01-24T17:58:00.000+05:30ఇప్పటికి పూర్తిగా వినడం అయ్యిందండీ... ఒక్కటే మాట క...ఇప్పటికి పూర్తిగా వినడం అయ్యిందండీ... ఒక్కటే మాట కాదు కాదు ఒక్కటే పద్యం చెప్తాను.

బ్రహ్మాండంబుగ సాగె నిద్ది కవి లావైనట్టి వైనంబు సు
బ్రహ్మణ్యున్ తలపించె నష్టవిధులన్ వైదుష్యముం గాంచగన్
బ్రాహ్మీపుత్రుడు ధారణాబలము చూపంగా తగెన్ ధీరుడై
బ్రహ్మేంద్రారియ? కాదు కాదతడు వాగ్బాణాసురుండే సుమా! :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-29046433157339445292009-01-21T21:25:00.000+05:302009-01-21T21:25:00.000+05:30@చదువరిగారు:"ఆయన ప్రవచనాలు, ప్రసంగాల సీడీలు అమ్మార...@చదువరిగారు:
"ఆయన ప్రవచనాలు, ప్రసంగాల సీడీలు అమ్మారని చెప్పారు. కొనుక్కున్నారా?"
లేదండి. అవధానం అయ్యీ సరికి బాగా రాత్రైపోయింది. అప్పుడు మరి చూడ్డం అవ్వలేదు. మార్కెట్లో దొరుకుతాయనే అనుకుంటున్నాను.

@రాఘవగారు: నెనరులు. నాకు నేనన్ని మార్కులిచ్చుకోనండీ :-)

@ఊదంగారు:
"మంచి పృఛ్చకాళి .." - ఈ మాటన్నారు కాబట్టి వాళ్ళలో మరొకరిని పరిచయం చేస్తాను :-) పేరునుబట్టి ఊహించవచ్చు. కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-85675343054069333372009-01-20T22:04:00.000+05:302009-01-20T22:04:00.000+05:30భలే అవధానంగరికపాటి వారి ఉపన్యాసాలు కొన్ని వున్నాను...భలే అవధానం
గరికపాటి వారి ఉపన్యాసాలు కొన్ని వున్నాను. (సుమారు 7/8 సంవత్సరాలక్రితం నుంచి)
మహానుభావుడు. పుంభావసరస్వతి అన్న మాట ఆయనకు కరక్టే కదూ.
ఆయన అవధానంలో ఉటంకించిన ఒమర్ ఖయ్యాం పద్యం ఇదే కదండి (పాదవిభజన నాకు రాదు మన్నించండి)

ఉండగ నొక్క పాకయు, పరుండగ చాపయు
రొట్టెలొక్కటో రెండొ భుజింప
డెందమలరింప శ్రీమతి చెంతనుండగ
పండుగ గాదె జీవితము.

A Book of Verses Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-22968985639809722502009-01-20T21:56:00.000+05:302009-01-20T21:56:00.000+05:30బెంగుళూరులో ఉండి కూడా ఒక చక్కటి సాహిత్య కార్యక్రమా...బెంగుళూరులో ఉండి కూడా ఒక చక్కటి సాహిత్య కార్యక్రమాన్ని, మీవంటి వారిని కలిసే అవకాశాన్ని సద్వినియాగపరుచుకోలేకపోయానే అన్న బాధ ఉన్నా, ఈ అవధానాన్ని మొత్తం అందించి, వినే భాగ్యం కలిగించినందుకు మీకు మరీ మరీ నెనర్లు.

చాలా రంజింపచేసింది అవధానం, మరీ ముఖ్యంగా మీ ఛందస్సంభాషణం. అవధానంలో ఈ అంశం గురించి నేను ఇదే వినడం.

ఇకపోతే, ఒక ప్రశ్న. రా గణేష్ గారు నిషిద్ధాక్షరికిచ్చిన ఛందస్సు "ధృతవిలంబితం"శ్రీ హర్ష PVSS Sri Harshahttps://www.blogger.com/profile/17772712505400340806noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7839116192817235462009-01-20T21:28:00.000+05:302009-01-20T21:28:00.000+05:30మంచి పృఛ్చకాళి .. కష్టమైన అవధానం. తమ 240 అవధానాలలో...మంచి పృఛ్చకాళి ..
కష్టమైన అవధానం.
తమ 240 అవధానాలలో కష్టమైన వాటిని లెక్కెడితే ఇది ఎన్నవదండీ అని అడగాలని ఉంది.

మీ ఇంటర్ నెట్టు లో ప్రశ్న ని, సాఫ్ట్ వేర్ ప్రశ్నని ప్రక్కదారి మళ్లించటం రుచించలేదు..

కావ్యపఠనం చేసినాయన పాదాల ఫోటో పెడితే దండం పెట్టుకునే వాడిని కదా అని ఆడుగుదామనుకున్నాను, ఏకంగా బ్లాగు చిరునామానే ఇచ్చారు సంతోషం ..

భవదీయుడు
ఊదంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-25907292812597382452009-01-20T18:37:00.000+05:302009-01-20T18:37:00.000+05:30దొరక్క దొరక్క దొరికింది అవకాశం... మేస్టారికి మార్క...దొరక్క దొరక్క దొరికింది అవకాశం... మేస్టారికి మార్కులు శిష్యుడు ఇవ్వడానికి. వినకముందే మీకు నూటికి నూటెనిమిది మార్కులిచ్చేస్తున్నాన్నేను. అసలెన్నొచ్చాయో విన్నాక చెప్తాను :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-59389745350896717222009-01-20T09:16:00.000+05:302009-01-20T09:16:00.000+05:30ఓహో "ఎవరు గప్పిన నిప్పు" అని అవధానిని ఆశ్చర్యపరచిన...ఓహో "ఎవరు గప్పిన నిప్పు" అని అవధానిని ఆశ్చర్యపరచిన శివరామకృష్ణ గారు వీరేనా :) నమస్కారమండి.

కామేశ్వరరావు గారూ, పొల్లుబోకుండా అంతా రికార్డు చేసారు. నేగూడా అవధాన సభలో ఉన్నట్టే ఉంది అదంతా వింటూంటే.

"జానామి ధర్మం నచమే.."
"ఆతడాతండు కాడేని మీరు నాకనవసరము.." - వీటి గురించి తెలుసుకోవడం ఆనందం కలిగించింది.

సాగరఘోష దాదాపు 30 శాతం వరకు విన్నాను.. విన్నంతలో నేను గమనించినదిది Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-47526729534791155332009-01-19T22:46:00.000+05:302009-01-19T22:46:00.000+05:30ఉమదేవిగారు, నెనరులు.ఉమగారు, ఓ మీరు అవధానానికి వచ్చ...ఉమదేవిగారు, నెనరులు.
ఉమగారు, ఓ మీరు అవధానానికి వచ్చారా!
సోమశేఖర్ గారు, అవునండి IIScనే.
రామకృష్ణారావుగారు,
మీరు గరికిపాటివారి కన్నా సం"పన్నలు" అయ్యారండి! :-)
నరసింహగారు,
మీరు ఆ ఆడియోని Online వినడం కాకుండా Download చేసుకొని వినడానికి ప్రయత్నించండి.

@శివరామకృష్ణగారు,
రెండో పాదం వరకే అనుకుంటే గణాలు సరిపోవు కాని అక్కడితో ఆగాలని లేదు కదా! మరో సారి గరికిపాటివారి కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-76467990970606232022009-01-19T19:44:00.000+05:302009-01-19T19:44:00.000+05:30సార్,నా కంప్యూటరులో గరికపాటి వారి అవధానం విందామంటే...సార్,
నా కంప్యూటరులో గరికపాటి వారి అవధానం విందామంటే మంటనక్క క్రాష్ అయి డిస్కనక్ట్ అవుతుంది.ఏమి చేయాలో ఎలా ఈ పరిస్థితిని దాటాలో చెప్పరూ.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-57611095638961433782009-01-19T09:02:00.000+05:302009-01-19T09:02:00.000+05:30ఆటవెలది:-గరికపాటి వారి ఘనత భైరవభట్లతెలుగు పద్యమ...ఆటవెలది:-
గరికపాటి వారి ఘనత భైరవభట్ల
తెలుగు పద్యమందు తెలియ జేసి
బ్లాగు పాఠకులకు పరమాద్భుతంబైన
విషయ మందజేసి విశద పరచె.
అట్టీ కామేశ్వర రావూగారూ! అభినందనలండి.

శార్దూలము:-
సాఫ్ట్వేరన్నను కోపమేల తమకున్ స్వామీ పరీక్షింపగా
సాఫ్ట్‌వేర్‌లో పనిచేయు వారి మనసుల్ సాఫ్టే సుమండీ! యనన్
సాఫ్ట్వేరంచు { సాఫ్ట్ + వేర్ ? అంచు } వచించి యుండు నతడున్. సత్యంబొకో?చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-37956364234594735492009-01-19T01:37:00.000+05:302009-01-19T01:37:00.000+05:30sir ganaalu saripoledu istambu kaadu istam ayithen...sir ganaalu saripoledu istambu kaadu istam ayithene ganaalu saripotaisivaramakrishnahttps://www.blogger.com/profile/02453235581015387489noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-54516301467841377772009-01-18T08:24:00.000+05:302009-01-18T08:24:00.000+05:30thanks for sharing. "bharata vijnana samstha" ante...thanks for sharing. "bharata vijnana samstha" ante IISc ya?అసంఖ్యhttps://www.blogger.com/profile/07168763348820360551noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-73834966442296925272009-01-17T20:51:00.000+05:302009-01-17T20:51:00.000+05:30Excellent work! Mee blog chaala bagundi!Excellent work! Mee blog chaala bagundi!Umadevihttps://www.blogger.com/profile/06476886969250345505noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-58396695653663857262009-01-17T19:44:00.000+05:302009-01-17T19:44:00.000+05:30Even I heard Garikapaati gaari avadaanam it was v...Even I heard Garikapaati gaari avadaanam it was very nice. Till now I can’t forget it. His voice is still ringing in my ears. Don’t know who told that he is
BRAHMARAAKSHASA that is really true.

In that avadaanam he is really BRAHMARAAKSHASA

I enjoy the avadaanam very much

The storis they told in the avadaanam I came home and told my children and my uma bloghttps://www.blogger.com/profile/05382143269734829124noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-70668583394764386452009-01-17T19:16:00.000+05:302009-01-17T19:16:00.000+05:30గరిక పాటి గారి అవదానం నేను కూడా విన్నాను ఎవరు అన్న...గరిక పాటి గారి అవదానం నేను కూడా విన్నాను

ఎవరు అన్నారో కాని ఆయన బ్రహ్మరాక్షసుడు అని

నిజంగానే ఆయన అవధానం లో బ్రహ్మరాక్షసుడు

అవదానం విన్న నా జన్మ ధన్యంuma bloghttps://www.blogger.com/profile/05382143269734829124noreply@blogger.com