tag:blogger.com,1999:blog-2993008243876842071.post4492170699697635380..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: పాపాయి పద్యాలుకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-30537038140578213712010-05-10T17:45:24.433+05:302010-05-10T17:45:24.433+05:30మండుటెండలో ఉదక మండలం లో విహరించినట్లుంది.మండుటెండలో ఉదక మండలం లో విహరించినట్లుంది.helping handshttps://www.blogger.com/profile/15827183314587709162noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-88281683436748360912009-02-13T08:35:00.000+05:302009-02-13T08:35:00.000+05:30Manchi padyaaniki manchi spandana unte entha baagu...Manchi padyaaniki manchi spandana unte entha baaguntundo eee blog chaduvuthe artham avuthundi. spanadna ila unte naluguru tho manaku nachinavi panchukovatam entha mamatha nu penchutundo kadaa.

Ravi Nalam
nr48@in.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-2155200042277771492008-10-10T04:16:00.000+05:302008-10-10T04:16:00.000+05:30చాలా మంచి పద్యాలు. ఒకసారి తండ్రి/తల్లి అయిన తరువాత...చాలా మంచి పద్యాలు. ఒకసారి తండ్రి/తల్లి అయిన తరువాత పిల్లలను విడిచి ఉండడం కూడా కష్టమే. నా భార్య పిల్లలతో భారతదేశం వెళ్ళినప్పుడు బెంగతో నే వ్రాసిన పద్యం:

కం//
చంటిది లేదిట నవ్వుతు,
తుంటరి పిల్లాడులేడు తుళ్ళుతునింట్లో,
ఒంటరి బ్రదుకది కష్టము,
జంటగ ఉంటేనె మేలు, జగతిలొ రామా!పుష్యంhttps://www.blogger.com/profile/15598289917678797794noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-72440067258511641052008-08-11T22:53:00.000+05:302008-08-11T22:53:00.000+05:30రవిగారు,శుభాకాంక్షలు! చక్కని శ్లోకాన్నిచ్చినందుకు ...రవిగారు,
శుభాకాంక్షలు! చక్కని శ్లోకాన్నిచ్చినందుకు నెనరులు.
కొత్తపాళిగారు,
మీరు కోట్ చేసిన ఆ వాక్యం ఏ కవితలోది?కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7249736315136447192008-08-08T14:50:00.000+05:302008-08-08T14:50:00.000+05:30బ్లాగ్ సభ్యత్వం తీసుకున్న కొత్తల్లోనే ఇంత మంచి పద్...బ్లాగ్ సభ్యత్వం తీసుకున్న కొత్తల్లోనే ఇంత మంచి పద్యం చదివే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సాహిత్యాభిలాష తీరేందుకు ఒక మంచి వెబ్ సైట్ -- http://www.andhrabharati.com/
ఈ టపా చదివే వారందరికీ పై వెబ్ సైట్ గురించి తెలుసేమో కానీ, నాకు ఈమధ్యనే తెలిసింది. మన
మహోన్నత తెలుగు సాహిత్యపు ఆనవాళ్ళు అందులో కొన్ని ఉన్నాయి. తెలుగు వ్యాప్తికి ఇది కూడా సహాయం చేయగలదని ఆశిస్తున్నానువిరజాజిhttps://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19942301877743400852008-08-08T00:56:00.000+05:302008-08-08T00:56:00.000+05:30చాలా బావుందండీ.పని గట్టుకుని జాషువా కవి పద్యాల్ని ...చాలా బావుందండీ.
పని గట్టుకుని జాషువా కవి పద్యాల్ని పరిచయం చేస్తున్నందుకు మిగుల ధన్యవాదాలు.విన్నకోట రవిశంకర్ ది ఒక పద్యం ఉండాలి .. పైకెళ్ళిపోయిన పూర్వీకులందరూ సంతకాలు చేసి పంపిన ఆటోగ్రాఫ్ పుస్తకంలా ఉంది మా పాప అంటాడు అప్పూడే పుట్టిన కూతుర్ని చూసుకుంటూ.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-30879046012114615202008-08-07T13:11:00.000+05:302008-08-07T13:11:00.000+05:30చాలా మంచి పద్యం గుర్తు చేశారు, నేను 9వ తరగతిలోనో ...చాలా మంచి పద్యం గుర్తు చేశారు, నేను 9వ తరగతిలోనో లేక 10వ తరగతిలోనో తెలుగు పద్యభాగం లో 'శిశువు' అని ఇది చదువుకున్నాను. మా అందరికన్నా చిన్నవాడిలా కనపడే ఒక మిత్రుడిని శిశువు అని పిలుస్తూ కండల్ని చూసి "నునులేత కండలు తిరిగిన పిల్ల వస్తాదు" అని ఏడిపించే వాళ్ళం. ఆ ? చోట 'లేత' అని ఉండాలి అనుకుంటాను. (తప్పు కూడా అయి ఉండొచ్చు )ప్రపుల్ల చంద్రhttps://www.blogger.com/profile/15541104236750856673noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-26389540470307062232008-08-07T10:41:00.000+05:302008-08-07T10:41:00.000+05:30అద్భుతం మాస్టారు! వేల నెనర్లు. ఇంకో పది రోజుల్లో త...అద్భుతం మాస్టారు! వేల నెనర్లు. ఇంకో పది రోజుల్లో తండ్రి కాబోతున్న నాకు కలకండ (లాంటి పద్యం) పెట్టారు.
పిల్లల మీద ఇలాంటి పద్యాలు తెలుగు సారస్వతం లో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా?

సంస్కృతంలోనైతే, కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలం లో ఓ పద్యం, పిల్లల మీద.

"అలక్ష్య దంత ముకుళాననిమిత్త హాసైః
అవ్యక్తక రమణీయ వచః ప్రవృత్తీన్
అంకాశ్రయః ప్రణయినః తనయాన్ వహన్తీన్
ధన్యాః తదంగ రజసా మలినీ భవంతిAnonymousnoreply@blogger.com