tag:blogger.com,1999:blog-2993008243876842071.post3303846843185336908..comments2024-03-29T12:46:11.965+05:30Comments on తెలుగు పద్యం: కాటుకకంటినీరు...కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-15407507899138219462014-09-01T08:51:25.652+05:302014-09-01T08:51:25.652+05:30భాగవత రహస్య ప్రకాశం శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవా...భాగవత రహస్య ప్రకాశం శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు రచించారు. పుస్తకముల ప్రతికై నా మొబైల్ కు కాల్ చేయవచ్చు 9908611411Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-65736867705351846002013-06-29T14:45:41.194+05:302013-06-29T14:45:41.194+05:30Yevaranna sahridayulu dayachesi, "bhagavatha ...Yevaranna sahridayulu dayachesi, "bhagavatha rahasya prakasam" gurinchi vivaralu telupandi. Aa pustakam yekkad dorukutundi, yevaru rasaru ? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-74513045378818976382011-10-25T16:48:24.951+05:302011-10-25T16:48:24.951+05:30హనుమంతుని ముందు కుప్పిగంతులు అనుకోకపోతే ....
కూడల...హనుమంతుని ముందు కుప్పిగంతులు అనుకోకపోతే ....
కూడలి క్విజ్ చూసి జవాబివ్వండి - http://quiz.koodali.org/?p=8 బహుమతులు గెలుచుకోండి.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-84048132645093638932011-10-19T18:18:57.415+05:302011-10-19T18:18:57.415+05:30ఇవ్వాళ ఒక పుస్తకం లో దీనికి సంబంధించి ఒక వివరణ చది...ఇవ్వాళ ఒక పుస్తకం లో దీనికి సంబంధించి ఒక వివరణ చదివి ఉన్నా. ముగించినతర్వాత ప్రస్తావించటం బాగుండదు కనుకు నా బ్లాగు లో టపా వ్రాశాను.Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-75076884589194376122011-10-14T17:18:47.108+05:302011-10-14T17:18:47.108+05:30అందుకే అడిగాను :-)
"చేతులారంగ" పద్యానికి...అందుకే అడిగాను :-)
"చేతులారంగ" పద్యానికి మీ సంశయం వర్తించదు. అది ఉన్నా ఎలాంటి గందరగోళమూ రాదు. పైగా, తర్వాతి గద్యలో ఉన్న "శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలుండనై" అన్నదానికి ఆ పద్యం ప్రోద్బలంగా ఉంటుంది. కాబట్టి ఆ పద్యం కచ్చితంగా ప్రక్షిప్తం కాదు అని నా అభిప్రాయం.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-78266517566231800112011-10-14T17:10:19.972+05:302011-10-14T17:10:19.972+05:30హమ్మయ్య. ఓ మోస్తరుగానైనా నేను చెప్పినదానికి ఒకదాని...హమ్మయ్య. ఓ మోస్తరుగానైనా నేను చెప్పినదానికి ఒకదానికి మీరు ఊ అన్నందుకు ధన్యవాదాలు. (తాత్కాలికానందమే అయినా..)

నా ఉద్దేశంలో రెండు అంటే ఇమ్మనుజేశ్వర, చేతులారంగ (కలుగనేటికి తల్లుల కడుపుచేటు నాకు అంతగా నచ్చిన ప్రయోగం కాదు అందులోనూ అలసులు మందబుధ్ధి బలులు అల్పతరాయువులు అయిన మనుష్యుల గురించి తాపత్రయపడుతూ రాసిన భాగవతాన్ని పరిచయం చేయబోతూ....Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-76309159024814696522011-10-14T16:15:59.007+05:302011-10-14T16:15:59.007+05:30సనత్ గారు,
మీ యీ సంశయం సమంజసమైనదే.
మీరంటున్న రెండ...సనత్ గారు,

మీ యీ సంశయం సమంజసమైనదే.
మీరంటున్న రెండో పద్యం ఏమిటి?కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-31086213876792431742011-10-14T14:37:37.227+05:302011-10-14T14:37:37.227+05:30గురువు గారు ! ఒక చిన్న trap గమనించానండోయ్
>>...గురువు గారు ! ఒక చిన్న trap గమనించానండోయ్

>>రామభద్రుండ మన్నమంకితాంబుగ శ్రీ మహాభాగవతంబు( దెనుంగు సేయుము నీకు
భవబంధములు దెగునని యానతిచి)

రాముడు ప్రత్యక్షమవ్వకముందర అని మీరంటూంటే .. భాగవత రచన చేయాలని పోతన తనంత తానే సంకల్పించుకుని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని దేవతాస్తుతి, పూర్వ, వర్తమన కవి

నమస్కారాలు చేశాడంటారా?? రాముడు కాదూ వచ్చి భాగవత రచన చేయమని Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-28959038909334220192011-10-14T13:33:44.394+05:302011-10-14T13:33:44.394+05:30సనత్ గారు, అలాగే తప్పకుండా.
నాగమురళిగారు, అవును. న...సనత్ గారు, అలాగే తప్పకుండా.
నాగమురళిగారు, అవును. నేను చెప్పదలుచుకున్న పాయింట్లు రెండు:
1. అక్కడ వ్యాకరణదోషమేమీ లేదు
2. అలాంటి వాడుకే అంతకుముందు పద్య గద్యల్లోనూ ఉన్నది.
అంచేత ఆ పద్యం ప్రక్షిప్తమనడానికి ఆ కారణం సరికాదు.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-35557906501944108972011-10-14T13:12:26.208+05:302011-10-14T13:12:26.208+05:30ఇది అసలు పాయింటు.
<< మరొక విషయం జాగ్రత్తగా గ...ఇది అసలు పాయింటు.
<< మరొక విషయం జాగ్రత్తగా గమనిస్తే, దీనికి ముందరున్న గద్యలన్నీ "అని" అన్న పదంతోనే మొదలవుతాయి. వాటన్నిటిలోనూ అసమాపకక్రియలే ఉన్నాయి. వాటి మధ్యన వచ్చే పద్యాలన్నిటిలోనూ ఉన్నవి సమాపకక్రియలే! >>

పద్యాలనీ, గద్యాలనీ కలిపి రాసేటప్పుడు ఇలాంటి కూర్పు రావడం సహజమే.

ఇంతకీ ఇమ్మనుజేశ్వరాధముల పద్యం ప్రక్షిప్తమా కాదా అన్నదానిమీద నాకంటూ ఏ అభిప్రాయమూAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-59397378244075433772011-10-14T13:03:11.707+05:302011-10-14T13:03:11.707+05:30ఈ చర్చ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది... :-)
కామేశ్వ...ఈ చర్చ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది... :-)
కామేశ్వరరావు గారూ, మీ వివరణ బాగుంది కానీ, మీరన్న వాక్యం -
<< నేనీ రోజు ఉదయాన్నే నిద్ర లేచి, పళ్ళుదోముకొని, "ఈ కామేశ్వర్రావు ఈరోజుకి ఆఫీసుకి సెలవు పెట్టాడు. ప్రతిరోజూ ఆఫీసుకి వెళితే బోరు కదా!" అని, స్నానము చేసి వచ్చి, ఉదయఫలహారము తీసుకొని, తిరిగి హాయిగా నిద్రపోయాను >>
చదివితే ఏమనిపిస్తుందో తెలుసా? ఇదేమిట్రా సవ్యమైన Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-53140133834446865632011-10-14T12:18:16.418+05:302011-10-14T12:18:16.418+05:30కామేశ్వర రావుగారు, వివరానికి ధన్యవాదాలు.
భాగవత రహ...కామేశ్వర రావుగారు, వివరానికి ధన్యవాదాలు.
భాగవత రహస్య ప్రకాశాన్ని మరల చదువుకుని వస్తా...Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79349256683200461012011-10-14T00:04:38.325+05:302011-10-14T00:04:38.325+05:30సనత్ గారు,
ఈ కిందనిచ్చిన వాక్యం వ్యాకరణబద్ధమవునో ...సనత్ గారు,

ఈ కిందనిచ్చిన వాక్యం వ్యాకరణబద్ధమవునో కాదో చెప్పండి:

నేనీ రోజు ఉదయాన్నే నిద్ర లేచి, పళ్ళుదోముకొని, "ఈ కామేశ్వర్రావు ఈరోజుకి ఆఫీసుకి సెలవు పెట్టాడు. ప్రతిరోజూ ఆఫీసుకి వెళితే బోరు కదా!" అని, స్నానము చేసి వచ్చి, ఉదయఫలహారము తీసుకొని, తిరిగి హాయిగా నిద్రపోయాను.

ఇందులో కొటేషన్సు ముందువరకూ అసమాపక క్రియలే ఉన్నాయి. కొటేషన్సులో కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-68419516643061700722011-10-13T15:37:24.441+05:302011-10-13T15:37:24.441+05:30:-)
ఇమ్మనుజేశ్వరాధముల ను ప్రక్షిప్తం అనటానికి కా...:-)

ఇమ్మనుజేశ్వరాధముల ను ప్రక్షిప్తం అనటానికి కారణం ముందు గద్యం ఉత్తమ పురుష అసమాప క్రియ తో అంతమై
ఇమ్మనుజేశ్వరాధములు, చేతులారంగ ప్రథమ పురుష సమాప క్రియ లో పలికి
మళ్ళీ తరువాతి గద్యం ఉత్తమ పురుష అసమాప క్రియ తో కొనసాగటం సరిగ్గా అతకకపోవటంగా ఒక వ్యాఖ్య (వివరాలను చదివి అందివ్వగలను కానీ) వ్యాకరణ పరంగా అది మీకు సరైనదేననిపిస్తుందా (కుతూహలం తో అడుగుతున్నా). (అది పోతన రాసినదా కదా అని Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-65128221548484924642011-10-13T13:36:21.266+05:302011-10-13T13:36:21.266+05:30>>Okie, lets agree to disagree. :-)
Sure! :...>>Okie, lets agree to disagree. :-)
Sure! :-)

>>"ఇమ్మనుజేశ్వరాధముల" పద్యం పోతన రచనేనా కాదా (Yes/No)

ఏమో నాకు తెలీదు! :-) ఈ పద్యం "కాటుకకంటినీరు" పద్యమంతగా నన్ను హత్తుకోలేదు కాబట్టి దాని గురించి నేను పట్టించుకోను. అయితే, అది పోతన పద్యం కాదని యిచ్చిన వివరణలు (నేను చదివినవి), నాకు పెద్దగా తృప్తినివ్వ లేదు.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-20778698792108678872011-10-13T13:18:24.779+05:302011-10-13T13:18:24.779+05:30గురువుగారు,
మీరు వేలికేస్తే తలకీ, తలకేస్తే వేలికీ...గురువుగారు,

మీరు వేలికేస్తే తలకీ, తలకేస్తే వేలికీ వేస్తున్నారు. మీవంటివారితో ఆడి గెల్వడం నావంటివాడికి సాధ్యమా?

Okie, lets agree to disagree. :-)

పోతన వ్రాసిన వంటి పద్యాల వలనే వేరేవారు వ్రాశారు కదా అంటే వారి పేరు మనకి తెలుసు కదా, శైలి లో తేడా ఉంది కదా అనో అంటారు. అదే శైలి తేడా " 'కీచకుల ' ప్రయోగం విషయం లో ఉంది కనుక ఇది పోతన కృతి కాదుకదా అంటే ఎందుకు Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-22747989012477771452011-10-13T11:54:02.667+05:302011-10-13T11:54:02.667+05:30ఈ వాదన తెగేది కాదుకాని, అయినా సరదాకి :-):
>>...ఈ వాదన తెగేది కాదుకాని, అయినా సరదాకి :-):

>>ఒక్క చెడు విశేషణాలు వాడని వాడు తన కృతిని అంకితమిమ్మని అడిగిన "పాపానికి"(లేదా బలవంతం చేశిన పాపానికి) అధముడనీ, కీచకుడనీ విశేషణాలను వాడతాడా?

పోతనని ఆ రాజులు ఎన్ని కష్టాలు పెట్టేరో మనకి తెలుసా! ఆ రాజులు చేసిన ఎన్నెన్ని పాపాలని పోతన చూడవలసి వచ్చిందో మనకి తెలుసా! కేవలం అంకితమివ్వమని అడిగినందుకు అట్లా దూషించాడని ఎవరన్నారు?కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-5097971105764611052011-10-13T09:46:39.275+05:302011-10-13T09:46:39.275+05:30కామేశ్వర రావుగారు !!
నా ఆలోచనలు:
(a)
>>తన...కామేశ్వర రావుగారు !!

నా ఆలోచనలు:
(a)
>>తనని బాధించిన, లేకా దుర్మార్గులయిన రాజులపై తన అసహ్యాన్ని ప్రదర్శించే హక్కే పోతనకి లేకుండా చెయ్యడం కాదూ అది! "బహుశా ఇటువంటి ఆలోచనతోనే ఎవరో ఈ పద్యాన్ని పోతన పేరిట ప్రచారం చేశి ఉండవచ్చు". రాగ ద్వేషాలకు అతీతతం గా భాగవతమార్గాన్ని (వాసుదేవోపాసన అందులో ఒక భాగమే కదా) మనసుకు పట్టించుకుని ఉంటే పోతనకు అసహ్యమూ/ హక్కూ వంటివి Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-30167854010814024592011-10-13T07:53:10.259+05:302011-10-13T07:53:10.259+05:30ఆర్య 2 సినిమాలో శ్రధ్ధా దాస్ తో రచయిత భలేమంచి సవాం...ఆర్య 2 సినిమాలో శ్రధ్ధా దాస్ తో రచయిత భలేమంచి సవాందం చెప్పిస్తాడు, నాకది బాగా నచ్చుతుంది.

ప్రశ్న: సంతోషంగా ఉన్నప్పుడేమిచెయ్యాలనిపిస్తుంది
సమాధానం: ఆర్య ని hug చేసుకోవాలనిపిస్తుంది
ప్రశ్న: బాధగా ఉన్నప్పుడేమిచెయ్యాలనిపిస్తుంది
సమాధానం: ఆర్య ని మరింత గట్టిగా hug చేసుకోవాలనిపిస్తుంది.

బాధకలిగినప్పుడు ఆ బాధని మర్చిపోయేంతటి మహోన్నతమైన పద్యాన్నొకటి (అసమాన సమాసాలతో)Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-81808546526891318202011-10-13T06:48:46.597+05:302011-10-13T06:48:46.597+05:30కామేశ్వర రావుగారు !! (పద్యం పై నా స్పందన ...)
వైర...కామేశ్వర రావుగారు !! (పద్యం పై నా స్పందన ...)

వైరపు భావనల్ తమదు 'వైఖరి' పల్కుటదెంత చిత్రమో
భైరవభట్ల ధీమణి శుభమ్మగు స్వాంతన మానసాన చే
కూరెడు గాత భారతిని కోరి సమర్చన చేసి పద్యకై
వారముజేయు వేళ! తనువంతట పుల్కలు తీయు వేళలన్ !!Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-59601430124464643632011-10-13T00:39:03.573+05:302011-10-13T00:39:03.573+05:30సనత్ గారు,
కాటుకకంటినీరు పద్యం పోతన నోటినుండి వచ్...సనత్ గారు,

కాటుకకంటినీరు పద్యం పోతన నోటినుండి వచ్చిందనడానికి మీ మనసొప్పడం లేదు. దాన్ని కాదనడానికి నేనెవరిని!?
"నావరకు నా రాముడు, నా పోతనా ఎప్పటికీ అటువంటి తేలిక మాట అనరుగాక అనరు" - అని తేల్చి చెప్పాక నిజానికి చర్చిండానికి ఏమీ లేదు. అయినప్పటికీ నాకు తెల్సిన కొన్ని విషయాలు, నా ఆలోచనలూ ఇక్కడ పంచుకోవాలని (చర్చకోసం కాదు) ఇది వ్రాస్తున్నాను.

1. కాటుకకంటినీరు, కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-61944265732805174672011-10-12T21:16:37.907+05:302011-10-12T21:16:37.907+05:30బాగుంది.బాగుంది.9thhouse.orghttps://www.blogger.com/profile/01146270224858150008noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-13177239589375990122011-10-12T20:59:02.257+05:302011-10-12T20:59:02.257+05:30బహుశా కామేశ్వర రావుగారనుభవించిన మానసిక వేదనే ఎవరిక...బహుశా కామేశ్వర రావుగారనుభవించిన మానసిక వేదనే ఎవరికో కలిగి ఉంటుంది (అది కలగటం సహజమే) ఎవరి మాటల్లోనో చెబితే అంతగా బుఱ్ఱకెక్కుతుందో ఎక్కదో అప్పటికాలానికి ప్రమాణికం గా ఉన్న ఉత్తమ కావ్యాల్లో జొప్పించేస్తే ఇకపై రాబోయే తరాలవారు అటువంటి తప్పులను చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో చేసిన రచన అయ్యుండచ్చు... ఏది ఏమైనా పద్యం మాత్రం నిజంగానే కదిలించి వేస్తుంది.. (పోతనది కాకపోయినా).

కాబట్టి కామేశ్వర Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7041963791626953632011-10-12T20:51:29.773+05:302011-10-12T20:51:29.773+05:30మురళీ నీ వ్యాఖ్య చూడక ముందు నా చివరి వ్యాఖ్య రాశాన...మురళీ నీ వ్యాఖ్య చూడక ముందు నా చివరి వ్యాఖ్య రాశాను.. పోస్టు చేశాక అప్డేటయ్యింది.... :-)Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-91997659136585417302011-10-12T20:48:06.552+05:302011-10-12T20:48:06.552+05:30సరస్వతీ ఋక్కులలో ఆవిడని పెట్టుబడిగా పెట్టుకుని వాడ...సరస్వతీ ఋక్కులలో ఆవిడని పెట్టుబడిగా పెట్టుకుని వాడుకుంటున్నారు గానీ ఆవిడని తెలియకున్నారు అన్నారు అంటే ఏమి పలికినా అన్నిట్లోనూ ఉన్నది ఆవిడే అనే కదా. సరస్వతీ దేవి చెత్త చెత్త రచనలలో ఉన్నది నేను కాదు, ఎవరికో అంకితమిస్తే, అట్లాంటి కావ్యాల్లో నన్ను రాస్తే నేను బాధపడతాను అని పక్షపాతం చూపిస్తుందన్నట్టు పలకటం అతిశయోక్తి అలంకారం తో లేని భావాలను ఆపాదించినట్టు అనిపిస్తోంది నాకు. తప్పంటావా?

చెత్తSanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.com