tag:blogger.com,1999:blog-2993008243876842071.post2751954595459944457..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: జానక్యాః కమలామలాఞ్జలిపుటే...కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-46064408516147895742024-01-09T09:08:56.581+05:302024-01-09T09:08:56.581+05:30హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
https://you...హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.

https://youtu.be/bc8QQqX0UiI?si=IhfEdcRZ93BvsQWH

హరిః ఓమ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-55499436981418125632022-11-23T09:23:02.612+05:302022-11-23T09:23:02.612+05:30ఇంతులు అనే చోట లలనలు అని వుండాలి - PVR SANKAR ఇంతులు అనే చోట లలనలు అని వుండాలి - PVR SANKAR Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79258153333603724802022-11-23T09:09:09.428+05:302022-11-23T09:09:09.428+05:30ఇంతులు పాయస మానిన కలుగుదురే పుత్రులంచు క్ష్మాసుత న...ఇంతులు పాయస మానిన కలుగుదురే పుత్రులంచు క్ష్మాసుత నవ్వన్,పొలమున దొరకుదురంచును రఘురాముడు సీత చూసి పక్కున నవ్వెన్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19832674374624482392013-08-03T21:57:22.371+05:302013-08-03T21:57:22.371+05:30పెళ్ళైన కొత్తలో సీతమ్మ రాముల వారితో:
సీతమ్మ: మీ వ...పెళ్ళైన కొత్తలో సీతమ్మ రాముల వారితో:

సీతమ్మ: మీ వూళ్ళో పాయసం తాగితేనే పిల్లలు పుడతారట గదా (గడుసుగా)

రామయ్య: మీ వూళ్ళో పుట్టకుండానే భూమిలో దొరుకుతారట గదా

గరికిపాటివారి వ్యాఖ్యానం లోనుండి
baluhttps://www.blogger.com/profile/10904892121021321639noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-13729213551693501422012-09-11T17:27:13.398+05:302012-09-11T17:27:13.398+05:30చాలా బాగుంది....
చాలా బాగుంది....

సంతు (santu)https://www.blogger.com/profile/13070319920989121836noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-3612262804943974492012-08-25T09:47:23.653+05:302012-08-25T09:47:23.653+05:30సముద్రాలగారి పాటకి కూడా ఈ శ్లోకమే కదండీ మూలం! :-)సముద్రాలగారి పాటకి కూడా ఈ శ్లోకమే కదండీ మూలం! :-)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-15273445028014924232012-08-24T10:31:05.138+05:302012-08-24T10:31:05.138+05:30anniTikee moolaM samudraala ni maricipOtE elaa an...anniTikee moolaM samudraala ni maricipOtE elaa anDee?? seetaaraama kalyanamO?? hannaa !!jayaprabhahttps://www.blogger.com/profile/03638979523571717252noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-62042602472578926812012-08-24T10:24:31.804+05:302012-08-24T10:24:31.804+05:30anniTikee moolaM samudraala ni maricipOtE elaa an...anniTikee moolaM samudraala ni maricipOtE elaa anDee?? seetaaraama kalyanamO?? hannaa !!jayaprabhahttps://www.blogger.com/profile/03638979523571717252noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-10161607444912850312012-04-22T04:31:32.689+05:302012-04-22T04:31:32.689+05:30అనువాదం బాగా వచ్చిందండీ.... సీసాన్ని ఎలా ఎంచుకున్న...అనువాదం బాగా వచ్చిందండీ.... సీసాన్ని ఎలా ఎంచుకున్నారబ్బా అని బుర్ర గోక్కుంటున్నాను..

గిరి గారూ,
వాగ్దానం లో హరికధ కూడా గుర్తు రావాలి కదా..ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-57589819826822803312012-04-10T12:06:57.698+05:302012-04-10T12:06:57.698+05:30చాలా బాగున్నాయి... పద్యాలు
-ఇంద్రకంటి పినాకపాణిచాలా బాగున్నాయి... పద్యాలు

-ఇంద్రకంటి పినాకపాణిpanihttps://www.blogger.com/profile/10184988490644823284noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-6801429740443776342012-04-06T20:50:53.062+05:302012-04-06T20:50:53.062+05:30Padyalu bagunnayi.Padyalu bagunnayi.namamhttps://www.blogger.com/profile/09055310279902215494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-33317010960176548342012-04-03T22:36:35.496+05:302012-04-03T22:36:35.496+05:30అద్భుతం. వొళ్ళూ కళ్ళూ మనసూ పులకరించాయి.అద్భుతం. వొళ్ళూ కళ్ళూ మనసూ పులకరించాయి.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-91307452586233492532012-04-03T05:10:44.468+05:302012-04-03T05:10:44.468+05:30కామేశ్వరరావుగారు,
చక్కగా వర్ణించారు. ముళ్ళపూడి వెం...కామేశ్వరరావుగారు,
చక్కగా వర్ణించారు. ముళ్ళపూడి వెంకటరమణగారు రచించిన శివధనుర్భంగ కథ (కథపేరు గుర్తులేదు), నారాయణరెడ్డిగారు స్వాతిముత్యం చిత్రానికి వ్రాసిన హరికథ జ్ఞాపకం వచ్చాయి.మీ అనువాదంతో కలిపి అన్ని పద్యాలూ బావున్నాయి.
శ్రీరామనవమి శుభాకాంక్షలు..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-45066180628464433152012-04-02T20:37:59.758+05:302012-04-02T20:37:59.758+05:30@ రవి గారు
కృష్ణ కర్ణామృతం లో కూడా రుక్మిణీ కళ్యా...@ రవి గారు
కృష్ణ కర్ణామృతం లో కూడా రుక్మిణీ కళ్యాణం ఘట్టం లో ఇలాంటి పద్యమే ఒకటి వున్నట్లు విన్నాను మరిపరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-14139179265809290282012-04-02T19:34:21.173+05:302012-04-02T19:34:21.173+05:30ఆ శ్లోకంలో భావాన్ని కాపీ కొట్టి ఎవరో మరో శ్లోకం రా...ఆ శ్లోకంలో భావాన్ని కాపీ కొట్టి ఎవరో మరో శ్లోకం రాశారు.

ఏకోऽపి త్రయ ఇవ భాతి కందుకోऽయం కాన్తాయాః కరతలరాగరక్తరక్తః |
భూమౌ తచ్చరణనఖాంశుగౌరగౌరః స్వస్థః తన్నయనమరీచినీలనీలః ||

నేను చూసిన పెళ్ళిపత్రికలలో "కల్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే.." ఉన్నట్టు గుర్తు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-2405104000735633812012-04-01T18:12:52.153+05:302012-04-01T18:12:52.153+05:30శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీకు కూడా.. మంచిపద్యాలను...శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీకు కూడా.. మంచిపద్యాలను గుర్తుచేశారు. ధన్యవాదాలు మీ అనువాద పద్యం కూడా సొంపుగానున్నదిSanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-65731549090071960992012-04-01T11:29:55.636+05:302012-04-01T11:29:55.636+05:30మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ...ధన్యవాదముల...మీకు కూడా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ...ధన్యవాదములు మంచి పద్యాలు అందచేసినందుకు

ఆరుద్ర గారు సీత కల్యాణం లో జానక్యా పద్యానికి అనువాదం చేసారుట
ఎర్రని దోసిట తెల్లని ముత్యాలు సీత తలంబ్రాలకై తీసింది.
తీసిన ముత్యాలు దోసిలి రంగుతో ఇంపుగా కెంపులై తోచాయి.
కెంపులనుకున్నవి, రామయ్య మైచాయ సోక గా నీలమ్ములైనాయి.
ఇన్ని రంగులు చూసి ఇంతి తెల్లబోయింది. ఇనకులుడు చిరునవ్వు నవ్వాడుPardhasaradhihttps://www.blogger.com/profile/11882290715745357081noreply@blogger.com