tag:blogger.com,1999:blog-2993008243876842071.post2140805783017268470..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: ఛందస్సుతో నడక - 3కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-89802158069475555822013-04-08T23:05:46.117+05:302013-04-08T23:05:46.117+05:30గురువుగారూ,
కందపద్యాల నియమాలను చదివిన మీదట ఈ క్రిం...గురువుగారూ,
కందపద్యాల నియమాలను చదివిన మీదట ఈ క్రింది పద్యం వ్రాశాను. యతి ఎలా సాధించాలో తెలియలేదు. అసలు మిగిలిన నియమాలు కూడా సరిపొయాయా లేదా సరిచూచి మీ అభిప్రాయాన్ని చెప్పగోరుతాను.

నమ్మితి నిను యుల్లంబున
నమ్మితి చరణారవింద యుగ్మము నిజమున్
నమ్మితి సాగర సంసా
రమ్మును నడి లోతులోన దాటింప తగున్

నమ్మితి యుల్లంబందున
నమ్మితి శ్రీ వేంకటపతి పద పద్మములన్
రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-29541861948546671902013-04-08T23:03:35.936+05:302013-04-08T23:03:35.936+05:30This comment has been removed by the author.రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-1612794878541765022013-04-08T21:04:58.899+05:302013-04-08T21:04:58.899+05:30చంద్రశేఖర మూర్తిగారూ, నమస్కారం. మొదటి పాదం గణాలు స...చంద్రశేఖర మూర్తిగారూ, నమస్కారం. మొదటి పాదం గణాలు సరిపోకయినా నడక సరిపోయింది. తక్కిన మూడు పాదాలలో నడకకూడా అక్కడక్కడ తప్పింది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా నడక గమనించండి.
మీరన్న "రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము" అన్న భజన కీర్తన చాలావరకూ మత్తకోకిల నడకే. మత్తకోకిల చివర్న "తాన నా" అని ఆగిపోతుంది, ఈ కీర్తన చివర "తాన నానన" అని ముగుస్తుంది.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-21026036631883499812013-04-08T06:39:15.612+05:302013-04-08T06:39:15.612+05:30కామేశ్వర రావు గారు , నమస్కారం. మా మిత్రుడు రాధేశ్య...కామేశ్వర రావు గారు , నమస్కారం. మా మిత్రుడు రాధేశ్యామ్ తను తొలి సారి రాసిన పద్యాల పై నా స్పందన కోరగా , నేను కూడా స్పందించి ఒక పద్యం వ్రాసాను. కింద ఉంది. నాకు కూడా ఇది తొలి సారే. ఇది వ్రాస్తున్నప్పుడు చిత్రంగా నాకు కూడా మత్త కోకిల లో వ్రాసిన ఒక కీర్తన వంటిది జ్ఞప్తికి వచ్చింది. అది: " రామ నామము రామ నామము రమ్యమైనది రామ నామము" . మీ బ్లాగ్ కూడా ఇప్పుడే చూసి చదవడం మొదలు పెట్టాను.
<br /Chandrahttps://www.blogger.com/profile/08558814378660437857noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-30455827236209528302013-04-05T00:10:24.072+05:302013-04-05T00:10:24.072+05:30మరి మార్చక్కర్లేదన్నారు, ఇహ ఇబ్బంది పెట్టను..!
ధన్...మరి మార్చక్కర్లేదన్నారు, ఇహ ఇబ్బంది పెట్టను..!
ధన్యవాదాలు గురువుగారూ..!

నేనప్పుడే మీరిచ్చిన లింకుతో డా. ఫణీంద్ర గారి బ్లాగ్సాగరమథనానికి పూనుకొనేశా..!!
- రాధేశ్యామ్రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-28929531473299424782013-04-04T22:37:47.920+05:302013-04-04T22:37:47.920+05:30వామ్మో..! ఇన్నున్నాయంటే చిక్కుపడకపోదునే..!!
అయిననూ...వామ్మో..! ఇన్నున్నాయంటే చిక్కుపడకపోదునే..!!
అయిననూ ప్రయత్నించెదను..!! :)
మీ సలహాలకు ధన్యవాదాలండీ..చాలా నేర్చుకోగలుగుతున్నాను.
- రాధేశ్యామ్రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-15349151335429449672013-04-04T21:56:28.642+05:302013-04-04T21:56:28.642+05:30వృత్త లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, ...వృత్త లక్షణం ప్రకారం యతి సరిపోలేదని అన్నాను కాని, పద్యాలు చదువుకోడానికి చక్కగా ఉన్నాయి. కాబట్టి వీటిని మార్చనవసరం లేదు. కొత్తగా వ్రాసేటప్పుడు యతి గురించి దృష్టిలో ఉంచుకుంటే సరిపోతుంది. నా ఉద్దేశంలో నడక చక్కగా కుదిరి, మంచి భావాలతో వ్రాయగలిస్తే అవి మంచి పద్యాలే, యతి సరిపోకపోయినా.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-70618508868005098602013-04-04T21:24:36.605+05:302013-04-04T21:24:36.605+05:30రాధేశ్యామ్ గారూ,
బాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల ...రాధేశ్యామ్ గారూ,

బాగున్నాయండి. ఇప్పుడు మత్తకోకిల గణాలన్నీ సరిపోయాయి. దోశలు తిప్పడం బాగా వచ్చినట్ట! :-)
మొదటి పద్యంలో భావం కూడా చాలా బాగుంది.
అన్ని పద్యాలలోనూ ప్రాస కూడా సరిపోయింది. కొన్ని చోట్ల యతులు మాత్రం సరిపోలేదు. యతిలో అచ్చు మైత్రి, హల్లు మైత్రి అని రెండుంటాయి. ఇంచుమించు అన్నిచోట్లా హల్లు మైత్రి కుదిరింది కాని అచ్చు మైత్రి కుదరలేదు. యతి గురించి వివరణ యిక్కడ చూడండి:<brకామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-66823283080442697342013-04-04T13:23:10.352+05:302013-04-04T13:23:10.352+05:30మళ్ళీ తప్పింది..
ఈసారి ఇది చూడండి గురువుగారూ..!
ప...మళ్ళీ తప్పింది..
ఈసారి ఇది చూడండి గురువుగారూ..!

ప్రాసయన్నది నాకుదెల్వదు పట్టులేనిది సత్యమూ
గ్రాసమిప్పుడు నాదుమేథకు పట్టువచ్చుట తథ్యమూ
దోశ కొత్తగ వేయురీతిగ దెల్గుపద్దెము కూర్చగా
దోసమున్నచొ, నీకు మొక్కెద, దిద్దిపెట్టు కవీశ్వరా..! రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-10619889845163800222013-04-04T12:59:37.999+05:302013-04-04T12:59:37.999+05:30కామేశ్వర రావు గారూ,
మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.
...కామేశ్వర రావు గారూ,
మీ సత్వర స్పందనకు ధన్యవాదాలు.
"ఛందస్సుతో నడక - 4" చదివాను. మత్తకోకిల నన్ను గట్టిగానే ఆవహించింది. నా పద్యాలు కొద్దిగా సరిచేసాను(అని అనుకొంటున్నాను). చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
పండు వెన్నెల సాటిరాగల పాప నిద్దుర పుచ్చగా
దిండు సర్దుచు జోలపాడెడు రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-83948168633182121502013-04-03T22:21:57.041+05:302013-04-03T22:21:57.041+05:30రాధేశ్యామ్ గారూ,
చాలా సంతోషమండి. మత్తకోకిల నడకని ...రాధేశ్యామ్ గారూ,

చాలా సంతోషమండి. మత్తకోకిల నడకని చక్కగా పట్టుకున్నారు!
అయితే మీ పద్యాలు కచ్చితమైన మత్తకోకిల వృత్తంలో ఉన్నవని చెప్పలేము, సరిగ్గా అలాగే ఉండే మాత్రాఛందస్సులో ఉన్నాయి. ఈ తేడా తెలియాలంటే తర్వాతి టపా "ఛందస్సుతో నడక - 4" చదవండి. :-)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-906964159251058122013-04-03T16:55:02.662+05:302013-04-03T16:55:02.662+05:30ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము
గ్రాసమి...ప్రాసయతులన నాకు దెలియదు పట్టులేనిది సత్యము
గ్రాసమిప్పుడు నాదు మెదడుకు గట్టిగా నే పూనగా
దోస వేసిన చందమున పద్దెములనే నే కూర్చగా
దోసమున్నచొ పెద్దమనసుతొ దిద్దిపెట్టు కవీశ్వరా..!

నమస్కారాలతో
రాధేశ్యామ్
radhemadhavi@gmail.com
www.radhemadhavi.blogspot.comరాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-64571758261307408762013-04-03T16:22:57.600+05:302013-04-03T16:22:57.600+05:30
మత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ
చిత్తమ...
మత్తకోకిల వృత్తమందున మునుపు వ్రాసిన పద్యమూ
చిత్తమందున తలపుకొచ్చుట చిత్రమూ బహు చిత్రమూ
వృత్తవివరణ చాలబాగుగ విశదపరచిన భైరవా..
కొత్త నాకిది తప్పులున్నచొ కాయుమో కామేశ్వరా..!

నమస్కారాలతో
రాధేశ్యామ్
radhemadhavi@gmail.com
www.radhemadhavi.blogspot.comరాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-81698577449003253692013-04-03T15:23:18.372+05:302013-04-03T15:23:18.372+05:30కామేశ్వర రావు గారికి,
మీ వివరణ చాలా బాగుంది. ధన్యవ...కామేశ్వర రావు గారికి,
మీ వివరణ చాలా బాగుంది. ధన్యవాదాలు. నాకు ’తాన తానన తాన తాన’ మీటరే సులువనిపించింది.
నేనుకూడా ప్రయత్నించాను(మొట్టమొదటి సారి). మీ అభిప్రాయం తెలుపగలరు:

నిండు పున్నమి రాత్రి వేళల నాదు వీనుల విందుగా
గండుకోయిల కూసినట్టయి గానమేదని చూడగా
పండు వెన్నెల మోము గల మా పాప నిద్దుర చెదరగా
దిండు సర్దుచు జోలపాడు మదీయ శ్రీమతి! చూడగా

నమస్కారాలతో
రాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-6400463639507837022009-12-24T21:10:30.084+05:302009-12-24T21:10:30.084+05:30ఈ టపాలు ఎప్పుడు వేశారండోయ్ నేను చూడనేలేదు.
తనన తా...ఈ టపాలు ఎప్పుడు వేశారండోయ్ నేను చూడనేలేదు.
తనన తాన
తెలుగు తెల్గు రెండూ ఒకటే కదా. తెలుగులో ఇలా న గణానాన్ని హగణంగా మన ఇష్టానుసారం మార్చేయవచ్చుగా. ఇక తననా అనేది తనన కీ పెద్ద అన్నగారు లాంటిదంతేగా. తెలుగు తెలుగూ నాలుగు నాలుగూ.
తెల్గు నాల్గు తెల్సు వంటి పదాలు అనేకం.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-49226403414933018052009-12-08T13:55:41.895+05:302009-12-08T13:55:41.895+05:30సనత్ గారూ,
దీని గురించి కచ్చితంగా నాకు సమాధానం తె...సనత్ గారూ,

దీని గురించి కచ్చితంగా నాకు సమాధానం తెలియదండి. మీరూ సత్యనారాయణగారూ అన్నట్టుగానే నేనూ ఆలోచించాను. అయితే సంగీతంలో తాళానికీ, ఛందస్సులో మాత్రలకీ ఏమైనా సంబంధం ఉందా అన్న విషయం స్పష్టంగా నాకు తెలియదు. సంగీతంలో కూడా మాత్రలు ఉన్నాయి!
ఇది నిజానికి "తననా తననా అన్నా, తానా అన్నా తాళం ఒకటే కదా". అంచేత ఇక్కడ సూర్య గణం ప్రసక్తి లేదు. మాత్రల సంఖ్యే ప్రధానం. "తననా"కి కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79931854951525893852009-12-03T23:45:25.350+05:302009-12-03T23:45:25.350+05:30ఇంతకీ మాటల్లో పడేసి మీరు అసలు సంగతి పక్కన పెట్టేశా...ఇంతకీ మాటల్లో పడేసి మీరు అసలు సంగతి పక్కన పెట్టేశారు. "తనన తనన అన్నా తానా అన్నా తాళం ఒకటే కదా" అనటంలోని ఆంతర్యం ఏమిటి?Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-68266048070636716502009-12-01T14:08:09.830+05:302009-12-01T14:08:09.830+05:30ఊ.దం.గారు, మీ పాదాలలో రెండు చోట్ల యతిని పాటించేరే!...ఊ.దం.గారు, మీ పాదాలలో రెండు చోట్ల యతిని పాటించేరే! "మత్తకోకిల..."లాగా "ఊకదంపుడు ఊకదంపుడు ఊకదంపుడు దంపరా" అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు :-)

భా.రా.రెగారు,

ఇకనేం నడక చక్కగా వంటబట్టినట్టే!
ప్రాస నియమం - అన్ని పాదాలలోనూ రెండవ అక్షరంలో ఉండే హల్లులు ఒకటే అవ్వాలి. అంచేత ఒక పాదంలో సంయుక్తాక్షరం ఉంటే అన్ని పాదాల్లోనూ అదే సంయుక్తాక్షరం (అచ్చు వేరు కావచ్చు) కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-35104005146057610062009-12-01T00:27:53.099+05:302009-12-01T00:27:53.099+05:30మత్తు మత్తుగ పద్య భైరవ మత్త కోకిల చెప్పగా
ఎత్తు లన...మత్తు మత్తుగ పద్య భైరవ మత్త కోకిల చెప్పగా
ఎత్తు లన్నియు చిత్తు చిత్తుగ ఎక్కె నంతట చిత్తమున్
జిత్తు లన్నియు తాన తానన చిందు లయ్యెగ నంతటన్
చిత్త మంతయి మత్త కోకిల చిత్ర మయ్యెను చూడగా!

ప్రాస మీద ఒక సందేహం. మొదటి పాదంలో సంయుక్తాక్షరం లేకుండా ప్రాస వస్తే మిగిలిన పాదాల్లో సంయుక్తాక్షరం రాకూడదా? ఎక్కడో చదివిన గుర్తు, మొదటి పాదము సంయుక్తాక్షరమైతే మిగిలిన అన్ని పాదాలూ భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-41980384861851622742009-12-01T00:21:45.473+05:302009-12-01T00:21:45.473+05:30This comment has been removed by the author.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-11314549600289575912009-11-30T21:48:26.519+05:302009-11-30T21:48:26.519+05:30ఎక్కడో విన్నమీదట మత్తకోకిలకి నే పెట్టుకున్న బండగుర...ఎక్కడో విన్నమీదట మత్తకోకిలకి నే పెట్టుకున్న బండగుర్తు:
మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిలా

ఉదా:
ఊకదంపుడు ఒట్టిమాటలు ఓటిఒట్టులు మానరా
ఊకదంపుడు ఒట్టిమాటలె ఓట్లుదెచ్చును సోదరా

యతి అక్షరం చెప్పు అని నిలదీయకండి.ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-5968347043204606022009-11-30T17:52:35.517+05:302009-11-30T17:52:35.517+05:30భా.రా.రెగారు,
నా కోరిక మన్నించి ప్రయత్నించినందుకు ...భా.రా.రెగారు,
నా కోరిక మన్నించి ప్రయత్నించినందుకు నెనరులు. రసజజభర ని ఆశ్రయించ వలసి వచ్చీందంటే ఆశ్చర్యంగానే ఉంది! అయినా సత్యనారాయణగారు చెప్పినట్టు చివరి పాదంలో గణం తప్పింది :-) మీరు బేసిగ్గా నడకనే తప్పుగా తీసుకున్నట్టున్నారు. మత్తకోకిల (సహజమైన)నడక మీరిచ్చిన "తాననా తననా తనాన తనాన తానన తాననా" కాదు. నేను పై టపాలో చెప్పినట్టు "తాన తానన తాన తానన తాన తానన తాననా". దీనితో కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-60198372975851343362009-11-27T00:32:32.498+05:302009-11-27T00:32:32.498+05:30భాస్కర్ గారు,
మీ పద్యములో
1. ప్రాస నియమము పాటించ ల...భాస్కర్ గారు,
మీ పద్యములో
1. ప్రాస నియమము పాటించ లేదు. ప్రాస ఒక హల్లుతో వేస్తే మిగత మూడు పాదాలు అదే హల్లు (ఒకే హల్లు) రావలెను. ప్రాస సమ్యుక్తాక్షరమైన అదే సమ్యుక్తాక్షరము అన్నిపాదాలలోను రావలె. మీరు రెండు పాదలలో ఒక హల్లుతో ప్రాస వేసి రెండు పాదాలలొ వేరు వేరు సమ్యుక్తాక్షరలు వాడారు.
2. 4వ పాదములో "నాపై" అన్న చోట గణాలు సరిపోలేదు. "నా" లఘువు కావలె.
3. "జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-10987836413885055722009-11-26T10:05:28.061+05:302009-11-26T10:05:28.061+05:30భాస్కర=భాస్కరా
దీర్ఘము మిస్సింగూ ;)భాస్కర=భాస్కరా

దీర్ఘము మిస్సింగూ ;)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-3336407370138605982009-11-26T09:40:05.678+05:302009-11-26T09:40:05.678+05:30భైరవా యిది ఏమి సూత్రమొ, భైరవాంశయె వింతగా
ధైర్య సాహ...భైరవా యిది ఏమి సూత్రమొ, భైరవాంశయె వింతగా
ధైర్య సాహసముల్ ఒసంగి "తథై తకా తకి" టంచు నే
వర్ణమాలను కూర్తు "కోకిల భాష" తోడనె భాస్కర!
భైరవాంశ మదిన్ స్మరించు! నాపై "తనానతనే" కదా

కామేశ్వర రావు గారూ, ఈ రోజు ట్రైన్ లో వస్తూ మీ సూత్రం తో మొదలు పెట్టి తుదకు వచ్చేటప్పటికి ర స జ జ భ జ ర నే ఆశ్రయించాను. కానీ రెండిటినీ కలిపి ప్రయత్నిస్తే సులభమనే భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com