tag:blogger.com,1999:blog-2993008243876842071.post1833877588680357966..comments2024-03-28T02:56:42.672+05:30Comments on తెలుగు పద్యం: ప్రారంభించిన వేదపాఠమునకున్...కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-54069061840191558342008-08-27T18:55:00.000+05:302008-08-27T18:55:00.000+05:30అయ్యో పోరపాటున పడిందండీ కాంత అని హ హ అప్పుడూ నేను ...అయ్యో పోరపాటున పడిందండీ కాంత అని హ హ అప్పుడూ నేను గమనించలేదు వూకదంపుడు గారు పద్యం చూడలేదు. ఇప్పుడే చూశా హ హaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-64442106626979106982008-08-24T22:05:00.000+05:302008-08-24T22:05:00.000+05:30నా టపామీద వ్యాఖ్యలు రాసిన అందరికీ నెనరులు.మాలతిగార...నా టపామీద వ్యాఖ్యలు రాసిన అందరికీ నెనరులు.
మాలతిగారు, మీరన్న కథ నేనెప్పుడూ వినలేదండీ. ఎవరినైనా కన్నుక్కొని తెలిస్తే చెప్తాను.
"నిగమశర్మ అక్క" అని రాళ్ళపల్లివారిది మంచి వ్యాసం ఉంది. ఆ పాత్రలోని విశిష్టతని ఆ వ్యాసంలో చక్కగా వివరించారు.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-65300435027369732582008-08-24T11:11:00.000+05:302008-08-24T11:11:00.000+05:30నిగమ శర్మ అక్క పాఠం మా అక్క వాళ్లకుండేది! అయితే తె...నిగమ శర్మ అక్క పాఠం మా అక్క వాళ్లకుండేది! అయితే తెలుగు పుస్తకాలు (టెక్స్ట్ బుక్స్ అయినా వదిలే ప్రసక్తి లేదు కాబట్టి అది మా అక్క కంటే ముందే చదివేసాను నేను).

'తెలుగు అక్కలందరికీ ప్రతినిధిగా నిలిచిపోవాలనేమో ' అన్న వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. అక్షర సత్యం కూడా! ప్రతి ఇంట్లో ఒక నిగమ శర్మ అక్క...ఆడపడుచు రూపంలో! ఎక్స్ లెంట్!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-24132417694605946752008-08-23T22:34:00.000+05:302008-08-23T22:34:00.000+05:30మాస్టారు గారు: రామకృష్ణున్ని కొత్త కోణంలో చూపెట్టా...మాస్టారు గారు: రామకృష్ణున్ని కొత్త కోణంలో చూపెట్టారు. నేను ఈయనగారి ఉద్భటారాధ్య చరిత్రము చదివాను కాస్త. నాకు మాత్రం పాండురంగ మహాత్మ్యం కన్నా అదే నచ్చింది.

వికటకవి గారు ఉటంకించిన హై స్కూల్ పాఠం, "నిగమశమ అక్క" పై రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు వ్రాసిన విశ్లేషణ అన్నట్లు గుర్తు. ఆ పాఠంలో చివర "అక్కరకు రాని ముక్కెరకునై యేడ్చె" అన్న వాక్యం తో ముగుస్తుంది అన్నటు ఙ్ఞాపకం.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-69762667633870190462008-08-23T19:52:00.000+05:302008-08-23T19:52:00.000+05:30అశ్విన్ బూదరాజు గారు,అటజని కాంత కాదు, కాంత ఇంకా రం...అశ్విన్ బూదరాజు గారు,
అటజని కాంత కాదు, కాంత ఇంకా రంగప్రవేశం చేయలేదు, అప్పటికి.
ఆ కధ ఇటజని కాంచుడీ :)

http://telugupadyam.blogspot.com/2008/05/blog-post_25.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-87522262690400464732008-08-23T14:31:00.000+05:302008-08-23T14:31:00.000+05:30అటంచని కాంత బూమీసురడంబరచుంబి అన్నా పద్యం చూడాలనుకు...అటంచని కాంత బూమీసురడంబరచుంబి అన్నా పద్యం చూడాలనుకుంటున్నాను మీకు కనుక కుదిరనట్లైతే వ్రాయగలరుaswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-50568264182617401192008-08-22T23:20:00.000+05:302008-08-22T23:20:00.000+05:30చాలా బాగుందండి. మంచి పద్యాన్ని చక్కటి వ్యాఖ్యానంతో...చాలా బాగుందండి. మంచి పద్యాన్ని చక్కటి వ్యాఖ్యానంతో పరిచయం చేశారు. ఇన్ని రోజులూ మీబ్లాగు నాకెందుకు కనిపించలేదో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-37198507937592858262008-08-22T15:51:00.000+05:302008-08-22T15:51:00.000+05:30కామేశ్వరరావుగారూ, ఈపద్యాలూ, మీ వ్యాఖ్యలూ కూడా అద్భ...కామేశ్వరరావుగారూ, ఈపద్యాలూ, మీ వ్యాఖ్యలూ కూడా అద్భుతంగా వున్నాయి.
నాకు మరొక సందేహం.వీలయితే చెప్పగలరు. నాచిన్నతనంలో పాణిని బాల్యంగురించి ఒక కథ వుండేది. అందులో ఒకపద్యం పరిపూర్ణచంద్రబింబమువోలె శాంతమై కళకళలాడు మొగంబు వాడు ... అని మొదలవుతుంది. మీకేమైనా గుర్తుందా? ఎంత కొట్టుకున్నా నాకు పూర్తి పాఠం గుర్తు రావడం లేదు.
ధన్యవాదాలు.
మాలతిమాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-80007054604947060542008-08-22T12:02:00.000+05:302008-08-22T12:02:00.000+05:30మీరు వివరించిన పద్ధతి బాగుంది.ఇది ఒకప్పుడు తెలుగు ...మీరు వివరించిన పద్ధతి బాగుంది.
ఇది ఒకప్పుడు తెలుగు పాఠ్యాంశం గా ఉందేది.
మరి ఇప్పటి విద్యారులకి అసలు పరిచయం ఉందో లేదో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-53813806591977298232008-08-22T06:04:00.000+05:302008-08-22T06:04:00.000+05:30కామేశ్వరరావు గారు, నాకు మీ వివరణ ఎంతో నచ్చింది. మీ...కామేశ్వరరావు గారు, నాకు మీ వివరణ ఎంతో నచ్చింది. మీరు పద్యాలతో పాటు హృద్యమైన గద్య రచనలు కుడా కొన్ని పట్టకుని విడగొడితే చదివి ఆనందిస్తాను.

వికటకవి గారు,నిన్ననే పరవస్తు చిన్నయసూరి వ్రాసిన నీతిచంద్రికలో ఆషాఢభూతి కధ మళ్ళీ చదివాను..కధలో చిన్నయసూరి వారి శ్లేషల వల్ల నవ్వురాక మానదు..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-40891629899753291542008-08-22T05:27:00.000+05:302008-08-22T05:27:00.000+05:30మా గురువు గారి కీర్తి ఏ నోట విన్నా ఆనందదాయకమే. హైస...మా గురువు గారి కీర్తి ఏ నోట విన్నా ఆనందదాయకమే. హైస్కూల్లో ఈ పాఠం చదివిన రోజులు గుర్తుకొచ్చాయి. మారుతీ రామశర్మ అని మా మాస్టారు ఇంతే చక్కగా చెప్పారు. నిగమశర్మ అక్క అన్న పేరుతోనే పాఠం. ఈ తరహా కథలు అంటే చెవి కోసుకొనేవాణ్ణి చిన్నప్పుడు. పనిలోపనిగా మరో దుండగుడు ఆషాడభూతి పని పడ్దురూ. ధన్యవాదాలు.

ఈ "వికటకవి" ఆ వికటకవి డూపు :-) అచ్చ తెలుగులో అయితే నేతిబీరకాయ.Anonymousnoreply@blogger.com