tag:blogger.com,1999:blog-2993008243876842071.post1829627343640737348..comments2024-03-29T12:46:11.965+05:30Comments on తెలుగు పద్యం: గరికిపాటివారి శతావధానం సంపూర్ణంకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-47045016111982940332010-04-30T16:14:29.738+05:302010-04-30T16:14:29.738+05:30భైరవభట్ల గారు!
బహుశ మీరీ పాదం క్షీరసాగర మథనాన్ని ఊ...భైరవభట్ల గారు!
బహుశ మీరీ పాదం క్షీరసాగర మథనాన్ని ఊహించి ఇచ్చారనుకుంటాను
గరికిపాటి గారు కూడ అలానే పూరించి ఉంటారని నేను ఊహిస్తున్నాను.
అమృతం కోసం మధిస్తున్న సమయంలొ పుట్టిన హాలాహలాన్ని ఉద్దేశించి అయ్యుంతందని నా అభిప్రాయం.
పూరణని కూడా దయచేసి తెలుపగలరుAKVISHWAhttps://www.blogger.com/profile/14720861810253046914noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-28789427126757865632010-01-09T21:35:55.434+05:302010-01-09T21:35:55.434+05:30భైరవ భట్ల వంశజ! సభాస్థలినున్నటు లుండె. యాసుధా
ధార...భైరవ భట్ల వంశజ! సభాస్థలినున్నటు లుండె. యాసుధా
ధారల మమ్ము ముంచె. కడు ధన్యుడనైతి. శతావధానమున్
ధీవర! మీరు తెల్పుటను. తెల్పిరి మిత్రులు. నారసింహుడన్
భావన గల్గెనా! విజయ భావన లో గన నారసింహునిన్?చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-73536094309748254902010-01-02T19:14:30.521+05:302010-01-02T19:14:30.521+05:30సరే అలానే కానీయండి, వేచియుంటానుసరే అలానే కానీయండి, వేచియుంటానుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-23809569029322958012010-01-02T16:04:15.128+05:302010-01-02T16:04:15.128+05:30Very interesting discussion :-)
I am not capable ...Very interesting discussion :-)

I am not capable of participating in this but can enjoy it.

I was in VZM on 24th and thought I could return before 27th but I could not and missed attending this event :(

~sUryuDu :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-29467618167926495592010-01-02T11:49:47.809+05:302010-01-02T11:49:47.809+05:30@వంశీగారు, తప్పకుండా. మీ టపా కోసం చూస్తూ ఉంటాను.
...@వంశీగారు, తప్పకుండా. మీ టపా కోసం చూస్తూ ఉంటాను.

@సనత్ గారు, ఊదం గారు,
మంచి ప్రయత్నం చేశారు.

@ఊదం గారు,
"బ"కి "భ"కి ప్రాస పూర్వకవులెవరూ వేసినట్టు లేదు. అంచేత కుదరదనుకుంటాను.
అవధానిగారు కూడా నన్నిలాగే ఊరించారు కదా రెండు రోజులు :-) నేను సమస్య అడగగానే మొదటి పాదం ఇలా చెప్పారు:

శ్రీ భూ దేవులకేది యింటి వెలుగై చిద్వేద్యమై హృద్యమై
<కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-19453173239476412842010-01-01T11:40:37.461+05:302010-01-01T11:40:37.461+05:30ఊ.ద. గారూ,
మీ పద్యాన్ని చూసిన తర్వాతనే కదా వస్తు ...ఊ.ద. గారూ,
మీ పద్యాన్ని చూసిన తర్వాతనే కదా వస్తు నిర్ణయాన్ని, ప్రాస పదాలనీ మార్చుకుని పద్యం రాయ గలిగా..
మెదడుకి మేత ఉండాలంటే పూరణల్ని ఎప్పటికప్పుడు ప్రకటించెయ్యటమే ఉత్తమం.

సనత్ కుమార్Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-30907096111699205832010-01-01T11:15:10.562+05:302010-01-01T11:15:10.562+05:30కామేశ్వరరావు గారు,
కొంచం సరిచేశాను చూడండి.
ఆర్భ...కామేశ్వరరావు గారు,
కొంచం సరిచేశాను చూడండి.

ఆర్భాటమ్ముగ, స్నేహమున్ నెఱపియే ఆదైత్యసంఘమ్ముతో
నిర్భీతిం గరళమ్మునేగుడిపియేనిర్నిద్రుకున్; చేరి , శ్రీ
గర్భన్,ఓరిమితోమధించుచునటన్,కన్నార్పకన్ నిల్పి,ఆ
విర్భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్

ఈ సమస్య చూసినప్పటి నుండి తెలుగు సినిమాలకు అంటగట్టి అద్దేవతలను "ప్రేక్షకదేవుళ్లు" చేయాలని మహా ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79047797318244136812010-01-01T04:17:59.856+05:302010-01-01T04:17:59.856+05:30ఊ.ద. గారూ,
నా భావాన్ని, క్లిష్టమైన నా పదాలనీ నాక...ఊ.ద. గారూ,

నా భావాన్ని, క్లిష్టమైన నా పదాలనీ నాకన్నా ముందుగా వాడేయడం అన్యాయం, అక్రమం. సమస్య అర్ధం అయ్యింది అని చెప్పేటప్పుడే చెపేస్తే అయిపోయుండేది. కాలాతీతం అయిపోయింది కదా అని వాయిదా వేశా.. నా కొంప ముంచింది. సరే కానివ్వండి.. ఏం చెస్తాం....

కామేశ్వరరావు గారూ,
ఈ క్రింది పూరణని గమనించగలరు. మీరిచ్చిన సమస్య లో భావాన్వయం లో బేధం లేకుండా ఒక అక్షరాన్ని రూపాంతరం చేశా... Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-31651188928471646202009-12-31T21:33:30.971+05:302009-12-31T21:33:30.971+05:30కామేశ్వర రావుగారు
అవును పాదగోపనం - మొదటి మూడు పాద...కామేశ్వర రావుగారు

అవును పాదగోపనం - మొదటి మూడు పాదాల్లో నాల్గో పాదం మొత్తాన్ని ఇమిడ్చి ఇవ్వటం. సంస్కృత సమస్యల సంగతి తెలుసు. ఐతే తెలుగులో వినలేదు అన్నమాట పుచ్చుకుని, దాని పుట్టుపూర్వోత్తరాల సంగతి నాకూ తెలియదు కాబట్టి మా మావయ్య సత్యనారాయణ ప్రసాదు గారిని అడిగి దాని మీద వివరంగా ఒక టపా వ్రాస్తాను. (ఈయన గత నలభై ఏళ్ళుగా దాదాపు కృష్ణా,గుంటూరు జిల్లాల్లో జరిగిన అవధానాలన్నిట్లోనూ పాలు మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-58762880114771017582009-12-31T16:11:02.516+05:302009-12-31T16:11:02.516+05:30@రాఘవగారు,
పద్యం హాయిగా సాగింది. పద్యాన్ని చూస్తే...@రాఘవగారు,
పద్యం హాయిగా సాగింది. పద్యాన్ని చూస్తే కచ్చితంగా సమస్యని పూరించడానికి వ్రాసిన పద్యమని మాత్రం వెంటనే తెలిసిపోతుంది. సమస్యని మరీ సులువు చేసి పూరించేశారు :-) ఇంకొంచెం కష్టపడితే ఇంకా అందమైన పూరణ వస్తుంది.

@ఊదంగారు,
మీరు సరిగ్గా నాలాగే ఆలోచించారే! క్లిష్టమైన "ర్భ" ప్రాసతో కష్టపడి పద్యాన్ని పూర్తిచేసారు :-) "రత్న శ్రీగర్భ" ఒకటే సమాసం కాబట్టి న్యాయంగాకామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-3817884907155573062009-12-31T10:16:12.527+05:302009-12-31T10:16:12.527+05:30సనత్ శ్రీపతి గారు,
ఇది ఏ వృత్తమో నాకూ అంతుబట్టలేద...సనత్ శ్రీపతి గారు,

ఇది ఏ వృత్తమో నాకూ అంతుబట్టలేదు. అయితే అనేక ఛందస్సులు, వంశస్థ బిలమని, మాలిని, లయగ్రాహి, వసంత తిలకం - ఇలా ఏవేవో ఉన్నవి కదా, వీటిలో దేనికైనా సంబంధించినదేమో అని అనుకున్నాను.

కామేశ్వర్రావు గారి వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ లోపించిన అక్షరాలు ఎక్కడివో, అస్లది ఏ వృత్తమో, ఇది తెలియడమే పెద్ద సమస్యగా ఉంది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79647629513445192492009-12-31T00:41:16.733+05:302009-12-31T00:41:16.733+05:30కామేశ్వర రావు గారు,
శక్తికి మించినదే అయినా ప్రయత...కామేశ్వర రావు గారు,
శక్తికి మించినదే అయినా ప్రయత్నిస్తున్నాను, మన్నించండి.

ఆర్భాటమ్ముగ స్నేహమున్ నెఱపియే ఆదైత్యసంఘమ్ముతో
నిర్భీతిం గరళమ్మునేగుడిపియేనిర్నిద్రుకున్; రత్న, శ్రీ
గర్భన్,ఓరిమితోమధింపగనటన్,కాంక్షామితంబౌనొ?ఆ
విర్భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-45618146818864976072009-12-30T23:35:35.966+05:302009-12-30T23:35:35.966+05:30కామేశ్వర రావుగారు - చిన్న ప్రశ్న !
ఛందోగోపనంతో ప...కామేశ్వర రావుగారు - చిన్న ప్రశ్న !

ఛందోగోపనంతో పాటుగా ఈ అవధానంలో పాదగోపన ప్రక్రియ ఎవరన్నా తగిలించారా ? ఎందుకు అడిగానంటే - ఒకసారి మా బందరులో జరిగిన అవధానంలో పృచ్ఛకుడొకాయన అవధాని పరమేశ్వర శాస్త్రి గారిని ఇరుకున పెట్టాడని, రసాభాసకు, గందరగోళానికీ కారణమయ్యిందనీ - అవధాని గారు మొదట్లో తడబడ్డా తర్వాత తిప్పికొట్టారని మా మావయ్య అప్పుడెప్పుడో చెప్పగా విన్నమాట... :)

వంశీమాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-75152031655291855562009-12-30T23:20:05.434+05:302009-12-30T23:20:05.434+05:30అద్భుతం ... మీ సమస్యకి జోహార్లు. పూరణతో రేపు కలుస్...అద్భుతం ... మీ సమస్యకి జోహార్లు. పూరణతో రేపు కలుస్తా...Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-65593803610030911422009-12-30T21:48:37.205+05:302009-12-30T21:48:37.205+05:30చాలా సంతోషం.
గరికపాటి వారి ధారణే కాక ధార కూడా ధాటీ...చాలా సంతోషం.
గరికపాటి వారి ధారణే కాక ధార కూడా ధాటీగానే ఉంటుందని విన్నాము.
మీరిచ్చిన సమస్య బహు సొగసుగా ఉంది :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-51570879972349584172009-12-30T19:10:48.877+05:302009-12-30T19:10:48.877+05:30కామేశ్వరరావు గారూ - మీరు ఛందోగోపనం అని విప్పాక నా ...కామేశ్వరరావు గారూ - మీరు ఛందోగోపనం అని విప్పాక నా తప్పు ఎక్కడో - సమస్య ఏమిటో అర్థమయ్యింది.! :) - ధన్యవాదాలు !మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-912687236267185872009-12-30T16:11:28.639+05:302009-12-30T16:11:28.639+05:30మును క్షీరోదధిఁ జిల్కగా విషము తా ముంచెత్తె లోకాల న...మును క్షీరోదధిఁ జిల్కగా విషము తా ముంచెత్తె లోకాల నం
తను శక్రాదులు "శర్వ పాహి" యనఁగాఁ ద్రావెన్ తృటిన్ మృత్యుశా
సనుఁ డంతే! తమ మృత్యువున్ హరగళస్థానంబులో శోభిలన్
పెనుభూతమ్మగుదాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్ :)రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-36601330001088052302009-12-30T13:44:21.845+05:302009-12-30T13:44:21.845+05:30@వంశీగారు,
శంకరయ్యగారు చెప్పినట్టు "కారణ భూతమ...@వంశీగారు,
శంకరయ్యగారు చెప్పినట్టు "కారణ భూతమ్మగు" అని వేసుకుంటే గణాలు సరిపోతాయి కాని యతి సరిపోదు. మరికొన్ని విశేషాలని, పద్యాలని మరో టపాలో పెడతాను.

@రాకేశ్వరగారు,
అయ్యో వచ్చి ఉంటే బాగుండేదే!

@రవి,
సనత్ గారి వ్యాఖ్యని చూడండి.

@ఊదంగారు,
:-) 2010కి ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. త్వరగా పూరించండి.

@మాధవ్ గారు, మీ బ్లాగు బాగుంది. కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-16331695469042624442009-12-30T12:31:22.774+05:302009-12-30T12:31:22.774+05:30రవి గారూ.. సమస్య ఏమాత్రం సరళంగా లేదు. నాదృష్టిలో గ...రవి గారూ.. సమస్య ఏమాత్రం సరళంగా లేదు. నాదృష్టిలో గంభీరంగా ఉంది. మీరు గమనిచారో లేదో...

"భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్" = 18 అక్షరాలతో 'త జ భ స ర ర ' గణాలుగా వస్తున్నవి. నా మటుక్కి నాకు ఈ గణాలు ఏ వృత్తనివో/ జాతులవో తెలియటం లేదు.

కామేశ్వరరావు గారూ.. పూరించే ముందు నాదొక చిన్ని ప్రశ్న.
మీరిచ్చినది పూర్తి పాదామేనా?

మూడవపాదంలో Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-53481659838178122542009-12-30T06:33:46.017+05:302009-12-30T06:33:46.017+05:30వంశీ గారూ,
మీరన్నట్లు
కా - రణ భూతమ్మగు దాని బ్ర...వంశీ గారూ,
మీరన్నట్లు
కా - రణ భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేతల్.
అంటే ర-వీ లకు యతి చెల్లదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-7826701620608183362009-12-29T23:07:31.197+05:302009-12-29T23:07:31.197+05:30మీకు అవధానాల్లో లోపింపజేయటం అలవాటు, నాకు అందరి లోప...మీకు అవధానాల్లో లోపింపజేయటం అలవాటు, నాకు అందరి లోపాలు వెతకటం అలవాటు.

పూరణ బట్టుకొని 2010 లో దర్శనం జేసుకుంటాను.
భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-73806740735212727392009-12-29T21:50:49.256+05:302009-12-29T21:50:49.256+05:30విశేషాలు బావున్నాయండి. మీరు ఆయన పక్కన కూర్చొని అను...విశేషాలు బావున్నాయండి. మీరు ఆయన పక్కన కూర్చొని అనుభూతి చెందడానికి ఖచ్చితంగా అర్హులే.

పూరణలు చేసే శక్తి నాకూ లేదు, అయితే మీ సమస్య సరళంగా ఉన్నట్లు నాకనిపిస్తున్నది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-67523483924432608502009-12-29T21:45:44.710+05:302009-12-29T21:45:44.710+05:30ఏక నుండి వచ్చింది సమైక్య అవ్వదా అని నాకూ అనిపించిం...ఏక నుండి వచ్చింది సమైక్య అవ్వదా అని నాకూ అనిపించింది. ఒక చోటైతే సమైఖాంధ్ర అని కూడా వుంది.
నేనూ మల్లిన నరసింహారావు గారూ వద్దామనుకున్నాం. ఆయనైతే చాలా వద్దామనుకున్నారు, కానీ నాకు ఆదిసోమ వారాలు ఇక్కడ ఇతర జనాలను కలసుకోవాల్సివచ్చి ఉండిపోయాను.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-47564453301772015372009-12-29T21:30:42.652+05:302009-12-29T21:30:42.652+05:30బాగుంది భైరవభట్ల గారూ మీరు చెప్పిన అవధాన విశేషాలు ...బాగుంది భైరవభట్ల గారూ మీరు చెప్పిన అవధాన విశేషాలు - మరింత విపులంగా వివరిస్తారని - పూరణ చేసేంత సత్తా నాకు లేదు కానీ - "కారణ భూతమ్మగు" తో ముగుస్తుంది అని మటుకు అనిపిస్తోంది! :)మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com