tag:blogger.com,1999:blog-2993008243876842071.post1554415288546716926..comments2024-03-29T12:46:11.965+05:30Comments on తెలుగు పద్యం: ఒక్క క్షణమాగి యోచించు మోయి మనిషి!కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-11138769430201099272010-01-03T15:45:12.287+05:302010-01-03T15:45:12.287+05:30చాలా బాగుందండీ. ఊరికే హాపీ న్యూయియర్ అనడంకంటే, జీవ...చాలా బాగుందండీ. ఊరికే హాపీ న్యూయియర్ అనడంకంటే, జీవనశైలిని తరిచి చూసుకోడంలో ఒకఅందం వుంది. ఇలాగే మంచి పద్యాలు మరిన్ని అందించగలరని ఆశిస్తూ ...మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-67054369980467653472010-01-03T00:10:31.097+05:302010-01-03T00:10:31.097+05:30Happy and Prosperous New Year, 2010!!Happy and Prosperous New Year, 2010!!సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-79343281013720914892010-01-01T21:24:59.844+05:302010-01-01T21:24:59.844+05:30పద్యాలు వినూత్నంగా ఉన్నాయి. శీధువు అన్న పదం - నిన్...పద్యాలు వినూత్నంగా ఉన్నాయి. శీధువు అన్న పదం - నిన్ననే అమరంలో చూశాను. ఇంగ్లీషు rum ని సంస్కృతంలో శీధుః అంటారట. లోలకం బ్లాగు వేమూరి వారి పుస్తకమొకటి ఈ మధ్య పూర్తి చేశాను. అందులోనూ ఆయన శీధుః అన్న పదం గురించి వివరించారు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-62270089384489811412010-01-01T19:52:11.601+05:302010-01-01T19:52:11.601+05:30మంచి పద్యాలు గుర్తుకు తెచ్చారు. ధన్యవాదములు. శతావధ...మంచి పద్యాలు గుర్తుకు తెచ్చారు. ధన్యవాదములు. శతావధాన విశేషాలకోసం ఎదురుచూస్తున్నాం.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-80792807235048969092010-01-01T19:04:21.132+05:302010-01-01T19:04:21.132+05:30బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ ...బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహBhadrasimhahttps://www.blogger.com/profile/05014339516354353643noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-35645689871541095522010-01-01T19:00:43.319+05:302010-01-01T19:00:43.319+05:30_________________________
మనిషికి కాలస్పృహ చాలా అవ..._________________________
మనిషికి కాలస్పృహ చాలా అవసరం

మంచి మాట వ్రాసారు!

మీ టపా చాలా బాగుంది!!వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-2993008243876842071.post-47776129553710444722010-01-01T18:10:12.281+05:302010-01-01T18:10:12.281+05:30నిజం, ఎంతసేపూ ప్రకృతినికొల్లగొట్టి ముందుతరాలకు ఏదో...నిజం, ఎంతసేపూ ప్రకృతినికొల్లగొట్టి ముందుతరాలకు ఏదో మంచి చేయబోతున్నాననేభ్రమలో ముందుతరాలకు ప్రకృతినే లేకుండా చేస్తున్నది మానవజాతి.
చక్కటి పద్యాల్ని చదివించినందుకు కృతజ్ఞతలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com